స్వామి వివేకానంద
నిజమైన నాస్తికుడు!
“దేవుని యందు నమ్మకం లేనివాడు నాస్తికుడు కాదు. తనపై తనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం లేనివాడు నిజమైన నాస్తికుడు. అలాంటి వాడు జీవితంలో ఏమీ సాధించలేడు.”
నిజమైన నాస్తికుడు! Read More »
చేస్తున్న పనిపై శ్రద్ధ వహించాలి
“ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో, దానిని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ పాటించాలి.” – స్వామి వివేకానంద
చేస్తున్న పనిపై శ్రద్ధ వహించాలి Read More »
Perseverance will finally conquer
“పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్నీ సాధించలేము.” – స్వామి వివేకానంద
Perseverance will finally conquer Read More »
ప్రపంచం మీ పాదాక్రాంతం
“మనస్సు కండరాలు ఒకేసారి అభివృద్ధి చెందాలి. ఇనుప నరాలు, కుశాగ్ర బుద్ధి – ఇవి ఉంటే ప్రపంచం మీ పాదాక్రాంతం అవుతుంది.” – స్వామి వివేకానంద
ప్రపంచం మీ పాదాక్రాంతం Read More »
infinite power
” నీవు కూడా ఆ అనంత శక్తి, అనంత జ్ఞానం, అప్రతిహతమైన ఉత్సాహం నీలో ఉన్నాయని తలుస్తూ ఆ శక్తిని బహిర్గతం చేయగలిగితే, నీవు కూడా నాలాగా అవగలవు.” – స్వామి వివేకానంద
To the brave youth
ధీర యువతకు… “పట్టు వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్కరోజులో దేన్నీ సాధించలేము.” – స్వామి వివేకానంద
To the brave youth Read More »
Swami Vivekananda Quotes
“ఆత్మ విశ్వాసం కలిగి ఉండండి. గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి.” – స్వామి వివేకానంద
Swami Vivekananda Quotes Read More »