తెనాలి రామకృష్ణుడి తెలివి: దొంగలతో తోటకు నీళ్లు పోయించిన కథ!
విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల కొలువులో తెనాలి రామకృష్ణుడికి ఎంత పేరుందో మనందరికీ తెలుసు కదా! ఆయన కేవలం రాజుగారి సమస్యలనే కాదు, తన సొంత కష్టాలను కూడా తనదైన శైలిలో చిటికెలో పరిష్కరించుకునేవాడు. రామకృష్ణుడికి ఒక అందమైన ఇల్లు, ఆ ఇంటి వెనకాల ఒక పెద్ద తోట ఉండేది. ఆ తోటలో రకరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉండేవి. ఉదయం, సాయంత్రం ఆ చెట్లను చూసుకుంటూ రామకృష్ణుడు ఎంతో మురిసిపోయేవాడు. ఒకసారి భయంకరమైన వేసవికాలం వచ్చింది. […]
తెనాలి రామకృష్ణుడి తెలివి: దొంగలతో తోటకు నీళ్లు పోయించిన కథ! Read More »










