Modern literature

appsc

TSPSC, APPSC ప్రామాణిక పుస్తకాలు

TSPSC, APPSC త్వరలోనే భారీ స్థాయిలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 4 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. కనుక అభ్యర్థులు ఇప్పటి నుంచే సరైన రీతిలో ప్రిపేర్‌ అయితే, తప్పకుండా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అది కత్తి మీద సామే అని చెప్పాలి. అయితే అందుకు భయపడాల్సిన పనేమీ లేదు. సరైన ప్రణాళికతో, మంచి ప్రామాణికమైన పుస్తకాలను అధ్యయనం చేస్తే, తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు. సాధారణంగా …

TSPSC, APPSC ప్రామాణిక పుస్తకాలు Read More »

indus vally civilization

సింధు నాగరికత పార్ట్‌ 2

సింధు నాగరికత ప్రధాన పట్టణాలు సింధు నాగరికిత ప్రధానంగా పట్టణ నాగరికత. ఈ నాగరికతకు సంబంధించిన 250కిపైగా పట్టణాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులోని ముఖ్యపట్టణాల గురించిన సమాచారాన్ని ఒక పట్టిక రూపంలో ఇవ్వడమైనది. #సింధు నాగరికత పార్ట్‌ 2# పట్టణం పేరు కనుగొన్న సంవత్సరం త్రవ్వకాలు నిర్వహించిన శాస్త్రవేత్త నది రాష్ట్రం హరప్పా 1921 దయారాం సహాని రావి పంజాబ్‌ (పాకిస్థాన్‌) మొహంజోదారో 1922 ఆర్‌.డి.బెనర్జీ సింధు నది కుడి ఒడ్డున సింధ్‌ (పాకిస్థాన్‌) సత్కజెన్‌దారో …

సింధు నాగరికత పార్ట్‌ 2 Read More »

indus vally civilization

హరప్పా నాగరికత

ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో సింధూ నాగరికత ఒకటి.  అయితే భారతదేశంలోని తొలినాగరికత అయిన ఈ సింధు నాగరికత కాలం గురించి చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. ఇది సుమారుగా క్రీ.పూ.2500 నుంచి క్రీ.పూ.1750 మధ్యలో విరాజిల్లి ఉంటుందని R.S.శర్మ అభిప్రాయపడుతున్నారు. # హరప్పా నాగరికత # 1826లో మాసన్‌ (Mason) అనే పురావస్తుశాస్త్రవేత్త ఈ నాగరికత అవశేషాలను మొదటిసారిగా గుర్తించారు. కానీ బ్రిటీష్‌ ప్రభుత్వం ఉదాసీనత వహించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 1921లో హరప్పా త్రవ్వకాలతో ఈ …

హరప్పా నాగరికత Read More »

Vedic civilization part 3

ఆర్య నాగరికత పార్ట్‌ 3

భారతదేశంలో ఒక మహానాగరికతను నిర్మించిన ఆర్యుల జన్మస్థలం గురించి చరిత్రకారుల్లో ఒక కచ్చితమైన ఏకాభిప్రాయం లేదు. వేద సాహిత్యంలోనూ వీరి జన్మస్థలం గురించి ఎక్కడా ప్రస్తావనలేదు. అందుకే ఆర్యులు స్వదేశీయులని కొందరు, విదేశీయులని మరికొందరు విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. # ఆర్య నాగరికత పార్ట్‌ 3 # స్వదేశీ సిద్ధాంతం: అవినాష్‌ చంద్రదాస్‌, డా.సంపూర్ణానంద్‌, గంగానాథ్ ఝా మరియు డి.యస్‌.త్రివేది లాంటి పండితులు ఆర్యులు స్వదేశీయులని, సప్తసింధు ప్రాంతము వీరి జన్మస్థలమని వాదించారు. సప్తసింధు అంటే ఏడు నదుల …

ఆర్య నాగరికత పార్ట్‌ 3 Read More »

Vedic civilization

ఆర్య నాగరికత పార్ట్‌ 2

వైదిక సాహిత్యం శృతి, స్మృతి సాహిత్యం రెండు భాగాలుగా ఉంది. ఇప్పుడు ఆర్య నాగరికత పార్ట్‌ 2లో భాగంగా మనం స్మృతి సాహిత్యం గురించి తెలుసుకుందాం. వేదాంగాలు ఇవి వేదాలకు అంగములవంటివి. వేదపండితులకు వేదాంగములు వచ్చి తీరాలి. వేదాంగాలు ఆరు. అవి: 1. శిక్ష పద ఉచ్ఛారణకు సంబంధించినది (Phonetics) 2. నిరుక్త పద ఆవిర్భావమునకు సంబంధించినది (Etymology) 3. ఛందస్సు Metrics 4. వ్యాకరణం Grammar 5. జోతిష్యం Astrology 6. కల్ప యఙ్ఞయాగాలకు  సంబంధించిన …

ఆర్య నాగరికత పార్ట్‌ 2 Read More »

Pre-Historic Cultures

Pre-Historic Cultures

చారిత్రక పూర్వయుగ సంస్కృతులను (Pre-Historic Cultures) అధ్యయనం చేయాలంటే కొన్ని కీలక పదాలపై, అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలి. సంస్కృతి (Culture): సంస్కృతి అంటే ఒక జీవన విధానం. నాగరికత (Civilization): సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన అభివృద్ధి సాధించిన పరిణామ దశను నాగరికత అంటారు. ఇండాలజీ: భారతదేశ చరిత్ర, సంస్కృతులను అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఇండాలజీ అంటారు. Note: ఇండాలజీ పితామహుడు – సర్‌ విలియం జోన్స్‌ Archaeological Survey of India: ఆంగ్లేయులు 1861లో Archaeological Survey …

Pre-Historic Cultures Read More »

Indian history sources

చరిత్ర అధ్యయనం – ఆధారాలు

‘HISTORY’ అనే పదం ‘Historia’ లేదా ‘ఇస్తోరియా’ అనే గ్రీక్‌ పదం నుంచి ఆవిర్భవించింది. దీని అర్థం ‘పరిశోధన/ అన్వేషణ’. చరిత్రను అధ్యయనం చేయడానికి పురావస్తు, సాహిత్య ఆధారాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. పురావస్తు ఆధారాలు (Archaeological Sources) పురావస్తు శాస్త్రవేత్తలు గతాన్ని నిర్మించడానికి వివిధ ఆధారాలను ఉపయోగిస్తారు. అందులో శాసనాలు, నాణెములు, కట్టడాలు, శిల్పాలు మరియు త్రవ్వకాలలో బయల్పడిన వస్తు అవశేషాలు మొదలైనవి ముఖ్యమైనవి. Inscriptions (శాసనాలు) ఏదైనా గట్టి ఉపరితలముపైన …

చరిత్ర అధ్యయనం – ఆధారాలు Read More »

ఆర్య నాగరికత

ఆర్య నాగరికత / వైదిక నాగరికత భారతదేశంలో సింధు నాగరికత తరువాత అభివృద్ధి చెందిన రెండో నాగరికత వైదిక నాగరికత. నార్డిక్ జాతికి చెందిన ఆర్యులు ఈ నాగరికతకు ఆద్యులు. ‘నార్డిక్’ అనేది జాతి పదము కాగా, ‘ఆర్య’ అనేది భాషా పదము. ఆర్యులతోనే మన దేశంలో చారిత్రక యుగం ప్రారంభం అయ్యింది. వీరు సంకలనం చేసిన సాహిత్యాన్ని వేద సాహిత్యం అంటారు. ఈ వేద సాహిత్యమే ఆర్యుల గురించిన సమగ్ర సమాచారాన్ని మనకు ఇస్తుంది. అందుకే …

ఆర్య నాగరికత Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?