tech news by masterfm

Telegram, Signal finds new users amid WhatsApp privacy row

WhatsApp ‘privacy’ వల్ల Telegram-Signalకు పండగే!

తన నూతన privacy నిబంధనల వల్ల కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదుర్కొంటోంది దిగ్గజ మెసేజింగ్ యాప్ WhatsApp. ఇదే ఇప్పుడు ఇతర యాప్స్కు సువర్ణ అవకాశంలాగా మారింది. ముఖ్యంగా WhatsApp privacy వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి Signal, Telegramలో యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. # WhatsApp ‘privacy’ వల్ల Telegram-Signalకు పండగే! # ఎలాన్ మస్క్ ట్వీట్తో… మరీ ముఖ్యంగా “Use Signal” అంటూ ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన […]

WhatsApp ‘privacy’ వల్ల Telegram-Signalకు పండగే! Read More »

Sony Play Station 5 in India

ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది!

ఇండియాలో గేమింగ్ ప్రియులకు Sony అదిపోరే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. Next generation Play Station 5ను ఫిబ్రవరి 2ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. జనవరి 12 నుంచి ప్రీ ఆర్డర్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. Amazon, Flipkart, Cromaతో పాటు ఇతర ఆన్లైన్ ఫ్లాట్ఫాంలలో ఇది అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. # ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది. # నిజానికి Play Station 5 గతేడాదే అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైంది.

ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది! Read More »

XIAOMI MI 11 SALES IN CHINA

వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్!

Xiaomi Mi 11 అదరగొట్టింది. చైనాలో సేల్కు వెళ్లిన 5 నిమిషాల్లోనే 3.5లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది డిసెంబర్ 28న ఈ స్మార్ట్ఫోన్ను Xiaomi ఆవిష్కరించినప్పటి నుంచి వార్తల్లో నిలిచింది. Qualcomm Snapgragon 888 SoC ఉన్న తొలి స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. # వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్! # చైనాలో జనవరి 1, 12amకు Mi 11 సేల్కు వెళ్లింది. ఆ సంస్థ vice president Zeng Xuezhong

వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్! Read More »

LATEST SMART PHONES IN 2021

2021లో మీ మనసు దోచో Smartphones ఇవే!

2020 చేదు అనుభవాలను పక్కనపెట్టి.. ప్రపంచం 2021లోకి అడుగుపెట్టింది. ఇందుకు తగ్గట్టుగానే స్మార్ట్ఫోన్ కంపెనీలు తమ వినియోగదారులకు అదిరిపోయే అనుభవాన్ని ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. 2021లో మీ మనసును దోచేందుకు వరుసపెట్టి smartphonesను సిద్ధం చేస్తున్నాయి. మరి వాటిల్లో కొన్నిటిని చూసేద్దామా! Samsung Galaxy S21 Samsung Galaxy S series కోసం ప్రతి స్మార్ట్ఫోన్ వినియోగదారుడు ఎదురుచూస్తూ ఉంటాడు. కొత్త లుక్, ఆవిష్కరణ, విడుదల వంటి వివరాల కోసం ఎప్పటికప్పుడు ఆసక్తికనబరుస్తాడు. Samsung కూడా అందుకు తగ్గట్టుగానే

2021లో మీ మనసు దోచో Smartphones ఇవే! Read More »

Xiaomi Mi 11!

ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi Mi 11!

Mi 11 సిరీస్లో రెండు మోడల్స్ను ఈ నెల 28న ఆవిష్కరించనుంది Xiaomi. చైనాలో ఈ వేడుక జరగనుంది. అయితే ఆవిష్కరణకు ముందు ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ లీక్ ప్రకారం.. 8/128GB వేరియంట్స్ ధరలు 565 డాలర్లు, 687 డాలర్లు. ఇండియాలో ఫోన్ ధరపై స్పష్టత లేనప్పటికీ.. లీక్ అయిన ధరతో పోల్చుకుంటే రూ. 50,000 కన్నా ఎక్కువ ఉండొచ్చు. # ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi

ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi Mi 11! Read More »

MOTO G 5G smartphone

Moto G 5G లాంచ్- ధర ఎంతంటే..

Motorola ప్రియులకు శుభవార్త. ఇండియాలోని వినియోగదారుల కోసం మరో స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది Motorola. ఎన్నో ఊహాగానాల నడుమ Moto G 5G బయటకు వచ్చింది. 5G connectivityతో వచ్చే affordable స్మార్ట్ఫోన్ ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. # ఇండియాలో Moto G 5G లాంచ్- ధర ఎంతంటే… # Moto G 5G ధరెంత? ఇండియాలో Moto G 5G (6GB) రు. 20,999కి లాంచ్ అయ్యింది. అయితే HDFC debit, credit cards

Moto G 5G లాంచ్- ధర ఎంతంటే.. Read More »

nokia

Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా?

Nokia 5.3ని ఇండియాలో ఇటీవలి కాలంలోనే లాంచ్ చేసిన HMD Global తాజాగా Nokia 5.4ను ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అనుకున్న సమయాని కన్నా ముందుగానే ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తుండటం విశేషం. అయితే ఇందుకు సంబంధించిన రిపోర్ట్ ఒకటి ఆన్లైన్లో లీక్ అయ్యింది. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.. # Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా? # Nokia 5.4 ఫీచర్స్ Nokia 5.3తో పోలి ఉంటాయని రిపోర్టు తెలుపుతోంది. Nokia 5.4లో

Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా? Read More »

paytm

Paytm new EMI ఆప్షన్ చూశారా?

పేమెంట్ సర్వీసెస్ సంస్థ Paytm ఓ కొత్త ప్రకటన చేసింది. Postpaid వినియోగదారుల కోసం EMI ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఈ తరహా వినియోగదారులు తమ ఖర్చులను EMIకు మార్చుకోవచ్చు.  దీంతో బడ్జెట్ గురించి ఆలోచించుకోకుండా ఎలాంటి వస్తువునైనా కొనుకోవచ్చు. 5లక్షల దుకాణాలు, వెబ్సైట్స్లో ఈ “Buy now Pay later” స్కీమ్ అందుబాటులో ఉంటుందని Paytm చెప్పింది. ‘బిల్ జెనరేట్ అయిన 7రోజులకు, EMIకి కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. Postpaidకు రూ. లక్ష

Paytm new EMI ఆప్షన్ చూశారా? Read More »

SAMSUNG S21 SERIES

Samsung నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌?

Samsung S21ను వచ్చే ఏడాదిలో ఆ సంస్థ ఆవిష్కరించే అవకాశముంది ఇటీవలి కాలంలో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై సౌత్ కొరియన్ కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన మరో వార్త బయటకువచ్చింది. Samsung Galaxy 21కు BIS(Bureau of Indian Standards) సర్టిఫికేషన్ దక్కింది. ఇక వచ్చే జనవరిలో ఫోన్ లాంచ్ ఉంటుందని పుకార్లు అమాంతం పెరిగిపోయాయి. # Samsung నుంచి మరో కొత్త స్మార్ట్ఫోన్? # S20 సిరీస్ లాగే,

Samsung నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌? Read More »

GO SMS PRO DELETE

మీ ఫోన్లో ఈ app ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి

ఆధునిక యుగంలో వ్యక్తిగత గోప్యత ఎంతో అవసరం. దానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వినియోగదారుల వ్యక్తిగత సమాచారాలు లీక్ చేస్తున్నాయని ఇటీవలి కాలంలో అనేక appsపై వార్తలొచ్చాయి. తాజాగా ఈ జాబితాలో Go SMS Pro చేరింది. స్మార్ట్ఫోన్లో default గా ఉండే మెసేజింగ్ యాప్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఇందుకోసం Google Play storeలోని అనే మెసేజింగ్ appsను డౌన్లోడ్ చేసుకుంటారు. అదే విధంగా Go SMS Proకు 100మిలియన్

మీ ఫోన్లో ఈ app ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి Read More »