ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది!

Sony Play Station 5 in India

ఇండియాలో గేమింగ్ ప్రియులకు Sony అదిపోరే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. Next generation Play Station 5ను ఫిబ్రవరి 2ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. జనవరి 12 నుంచి ప్రీ ఆర్డర్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. Amazon, Flipkart, Cromaతో పాటు ఇతర ఆన్లైన్ ఫ్లాట్ఫాంలలో ఇది అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. # ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది. #

నిజానికి Play Station 5 గతేడాదే అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైంది. కాని అనేక కారణాల వల్ల ఇండియాలో విడుదల నోచుకోలేదు. ఇన్ని రోజుల పాటు ఎంతో సహనంతో ఎదురుచూసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది Sony.

Play Station 5 వివరాలు:-

  • Normal edition- రూ. 49,990
  • Digital edition- రూ. 39,990.
  • 16GB GDDR6 RAM.
  • 8k graphics, 4k graphics at 120HZ refresh rate
  • 3D Audio. # ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది #                           

                      – VISWA (WRITER)

Click here: 2021లో మీ మనసు దోచో Smartphones ఇవే!

Click here: వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?