వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్!

XIAOMI MI 11 SALES IN CHINA

Xiaomi Mi 11 అదరగొట్టింది. చైనాలో సేల్కు వెళ్లిన 5 నిమిషాల్లోనే 3.5లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది డిసెంబర్ 28న ఈ స్మార్ట్ఫోన్ను Xiaomi ఆవిష్కరించినప్పటి నుంచి వార్తల్లో నిలిచింది. Qualcomm Snapgragon 888 SoC ఉన్న తొలి స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. # వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్! #

చైనాలో జనవరి 1, 12amకు Mi 11 సేల్కు వెళ్లింది. ఆ సంస్థ vice president Zeng Xuezhong ప్రకారం, 5 నిమిషాల్లో 3.5లక్షల స్మార్ట్ఫోన్స్ అమ్ముడుపోయాయి. ఈ 5 నిమిషాల్లో దాదాపు రూ. 1,677కోట్ల లావాదేవీలు జరిగినట్ట తెలుస్తోంది. తొలి 7 గంటల్లో, 8.5లక్షల యూనిట్స్ అమ్ముడుపోయినట్టు మరో నివేదిక పేర్కొంది.

Mi 11 ఫీచర్స్:-

  • Android 10 with MIUI 12
  • 6.81-inch 2K WQHD(1,440×3,200 pixels) AMOLED display
  • octa-core Qualcomm Snapdragon 888 SoC
  • 8GB RAM+128GB storage (ధర సుమారు రూ. 45వేలు), 8GB RAM+ 256GB stoage(ధర సుమారు రూ.48,300),
  • 12GB RAM+ 256GB storage(ధర సుమారు రూ. 53,800).
  • రంగులు: horizon blue, frost White, Mignight Gray colours.
  • triple rear camera(108MP primary, 13MP secondary, 5MP), 20MP front camera.
  • 4,600mAh battery, Mi turboCharge 55W wired- 50W wireless charging.

# వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్! #

                           –  VISWA (WRITER)

Click here: Redmi నుంచి తొలి స్మార్ట్వాచ్..

Click here: 2021లో మీ మనసు దోచో Smartphones ఇవే!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?