tech news by masterfm

whatsapp pay

మీరు Whatsapp Pay చేశారా?

ఇండియాలో Whatsapp payకు అనుమతినిచ్చింది National Payments Corporation Of India(NPCI). దశల వారీగా ఈ ప్రక్రియ జరుగుతుందని NPCI వెల్లడించింది. ప్రస్తుతానికైతే, యూపీఐలో రిజిస్టర్ అయిన 20మిలియన్ యూజర్స్కు అవకాశమిచ్చింది. # మీరు Whatsapp Pay చేశారా? # Google Pay, Phonepeపై వాట్సాప్ పే ప్రభావం చూపుతుందని ఓ నివేదిక తెలిపింది. అయితే 250మిలియన్ యూజర్స్ మార్కును అందుకున్నట్టు Phonepe ఇటీవలే ప్రకటించింది. నిజానికి Whatsapp Pay గతేడాది దీపావళి సమయంలోనే దేశంలో విడుదల […]

మీరు Whatsapp Pay చేశారా? Read More »

apple watch

Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్

వినియోగదారులకు మరింత సులభంగా పాటలు యాక్సెస్ అవ్వడం కోసం Appleతో జతకట్టింది Spotfy. ఇక నుంచి Apple Watch వినియోగదారులు IPhone అవసరం లేకుండానే Spotifyలో పాటలు వినొచ్చు. సెప్టెంబర్లో ఈ ఫీచర్ను పరీక్షించిన Spotify, ఇప్పుడు వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతోంది. # Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్ # పరికరంతో సంబంధం లేకుండా, ప్రజలు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, పాటలు వినాలనుకున్నప్పుడు Spotifyను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్టు Spotify చెప్పింది. #Apple

Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్ Read More »

xiaomi smart phone

ఇక 15నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది!

మనిషి ఏ పని చేసినా ఫోన్ పక్కన ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్లినా మొబైల్ వెంట తీసుకెళ్లాల్సిందే. ఆ ఫోన్కు కొంత రెస్ట్ ఇచ్చేది ఛార్జింగ్లో ఉన్నప్పుడు. అప్పుడు కూడా.. ఛార్జింగ్ ఎప్పుడవుతుందని ఆ ఫోన్వైపు చూస్తూనే ఉంటారు. గంటలు గంటలు ఛార్జింగ్ అవుతుంటే విసుక్కుంటారు. అలాంటి కష్టాలను తొలగించేందుకు స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi కొత్త మొబైల్ను ఆవిష్కరిస్తోంది. కేవలం 15 నిమిషాల్లోనే ఇది ఫుల్ ఛార్జ్ అయిపోతుందట! # 5నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది! # 200W

ఇక 15నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది! Read More »

whatsapp

ఈ Whatsapp toolను మీరు చూశారా?

Simplictyతో అందరిని కట్టిపడేస్తుంది వాట్సాప్. అందుకే ఈ మెసేజింగ్ appకు అంత ఆదరణ. తాజాగా.. వినియోగదారుల కోసం మరో ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది ఈ సామాజిక మాధ్యమం. దీంతో.. ఇక గ్యాలరీల్లోకి వెళ్లి వెతికే పని లేకుండా… App నుంచే ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసెయొచ్చు. ఈ కొత్త పీఛర్ని storage management tool అని పిలుస్తారు. Settingsలోని Storage and dataలో manage storage అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే.. మీడియా ఫైల్స్

ఈ Whatsapp toolను మీరు చూశారా? Read More »

google meet app

Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే

కరోనా లాక్డౌన్ వల్ల ప్రపంచమంతా ఆన్లైన్ బాటపట్టింది. దాదాపు అన్ని సమావేశాలు ఆన్లైన్కే షిఫ్ట్ అయిపోయాయి. దీంతో Google Meetకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగానే వినియోగదారులను ఇంప్రెస్ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది గూగుల్. తాజాగా Google Meetలో మరో కూల్ ఫీచర్ను అందుబాటులోకి వచ్చింది. # Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే # మీట్లో ఉన్నప్పుడు వినియోగదారులు తమ backgroundను మార్చుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ ఫీచర్ను కేవలం desktop

Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే Read More »