Gadgets

Oppo Reno 5 Pro 5G

Oppo వచ్చేసింది Reno 5 Pro 5Gతో..

ఎట్టకేలకు Reno 5 Pro 5Gని ఇండియాలో లాంచ్ చేసింది Oppo. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు Enco X earbudsను కూడా ఆవిష్కరించింది. మరి ఈ విశేషాలను చూసేద్దామా… # Oppo వచ్చేసింది Reno 5 Pro 5Gతో. . # దేశంలో ఇంకా 5G అందుబాటులోకి రాలేదు. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది Oppo. ఇందులో మరో ప్రత్యేకత కూడా ఉంది. MediaTek Dimensity 1000+ processorను ఇండియాలో ఉపయోగిస్తున్న తొలి …

Oppo వచ్చేసింది Reno 5 Pro 5Gతో.. Read More »

Samsung Galaxy S21

ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే

Samsung Galaxy S21 వచ్చేసింది. ఈ సిరీస్లో భాగంగా మూడు స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది Samsung. అవే.. Samsung galaxy S21, Galaxy S21+, Galaxy S21 Ultra. వీటితో పాటు Galaxy Buds Pro, Galaxy SmartTag Bluetooth trackerను కూడా లాంచ్ చేసింది. ఇన్నింటిని ఒకేసారి ఆవిష్కరించడంతో Samsung ప్రియులు సంబరపడిపోతున్నారు. # ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే # Galaxy S21 ఫీచర్స్.. Galaxy S21:- 6.25-inch full HD+ …

ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే Read More »

1+ brand phone

OnePlus Band వచ్చేసింది​.. మీరు చూసేయండి

ఎట్టకేలకు ఇండియాలో OnePlus Band అధికారికంగా లాంచ్ అయ్యింది. దిగ్గజ స్మార్ట్ఫోన్ సంస్థ నుంచి వచ్చిన తొలి wearable device ఇదే కావడం విశేషం. మరి ఈ fitness tracker వివరాలు చూసేద్దామా.. # OnePlus Band వచ్చేసింది.. మీరు చూసేయండి # OnePlus Band ఫీచర్స్:- 1.1-inch AMOLED touchscreen display with 126X294 pixel. 100mAh battery, 14-day battery life. USB-A wired charging dongle. 5ATM and IP68 water and …

OnePlus Band వచ్చేసింది​.. మీరు చూసేయండి Read More »

This week's tech launches

వావ్​.. ఈ వారంలో ఇన్ని Tech విశేషాలా!

నూతన సంవత్సంలో అప్పుడే 10రోజులు అయిపోయాయి. జనవరి నెల మరో వారంలోకి అడుగుపెట్టింది. మరి ఈ వారంలో ఉన్న Tech సంగతలు, విశేషాలు చూసేద్దామా… # వావ్.. ఈ వారంలో ఇన్ని Tech విశేషాలా! # CES 2021:- ప్రతి ఏడాది అట్టహాసంగా జరిగే CES వేడుకా.. కరోనా వల్ల వర్చువల్ రూపానికి మారిపోయింది. అయితే ఏంటి? ఎప్పుడూలాగే ఈసారి కూడా Tech ప్రియుల మనసు దోచుకునేందుకు లోటు లేకుండా ఈ వేడుక సోమవారం జరగనుంది. అందరూ …

వావ్​.. ఈ వారంలో ఇన్ని Tech విశేషాలా! Read More »

Best app between WhatsApp-telegram- Signal

WhatsApp-Telegram-Signalలో ఏది ‘భద్రం’?

WhatsApp privacy రగడ పుణ్యమా అని ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న Telegramకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న Signalకు WhatsApp వల్ల అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఎటు చూసినా Telegram, Signal పేర్లే మారుమోగిపోతున్నాయి. అయితే WhatsAppపై వ్యతిరేకతతోనే వీటికి డౌన్లోడ్స్ పెరుగుతున్నాయా? లేక నిజంగానే దిగ్గజ మెసేజింగ్ యాప్ WhatsAppకు దీటుగా పోటీనిచ్చే సామర్థ్యం ఈ రెండింటికీ ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఫీచర్స్, యాప్కు సంబంధించిన …

WhatsApp-Telegram-Signalలో ఏది ‘భద్రం’? Read More »

Redmi Note 10 Pro details

5Gతో రానున్న Redmi Note 10 Pro!

Redmi Note seriesకు అదిరిపోయే ఆదరణ ఉంది. కొన్నేళ్లుగా ఇది హిట్ సిరీస్. 2020లో Note9 సిరీస్లో కొత్త మోడల్స్ను విడుదల చేసింది స్మార్ట్ఫోన్ సంస్థ. ఈ Note seriesలో Note 9 Pro అత్యంత క్రేజ్ సంపాదించుకుందంటే అందరూ ఒప్పుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో Note 10 Proను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది Redmi. అయితే ఇది కేవలం చైనాలోనే విడుదల అవుతుందా? లేక అంతర్జాతీయంగా అందుబాటులో ఉంటుందా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. Note …

5Gతో రానున్న Redmi Note 10 Pro! Read More »

Galaxy Buds Pro

Samsung Galaxy S21తో పాటే Galaxy Buds Pro?

స్మార్ట్ఫోన్ దిగ్గజం Samsung మరో రెండు వారాల్లో Galaxy S21 సిరీస్ను ఆవిష్కరించనుంది. అయితే తాజా నివేదికల ప్రకారం, Galaxy S21తో పాటే Galaxy Buds Proను కూడా మార్కెట్లోకి లాంచ్ చేయనుంది Samsung. ఈ పూర్తి వ్యవహారంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. # Samsung Galaxy S21తో పాటే Galaxy Buds Pro? # Galaxy Buds Pro ఫీచర్స్ ఇవే! Galaxy Buds Proకు సంబంధించిన ఓ పేజ్.. Samsung Canada websiteలో …

Samsung Galaxy S21తో పాటే Galaxy Buds Pro? Read More »

Sony Play Station 5 in India

ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది!

ఇండియాలో గేమింగ్ ప్రియులకు Sony అదిపోరే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. Next generation Play Station 5ను ఫిబ్రవరి 2ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. జనవరి 12 నుంచి ప్రీ ఆర్డర్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. Amazon, Flipkart, Cromaతో పాటు ఇతర ఆన్లైన్ ఫ్లాట్ఫాంలలో ఇది అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. # ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది. # నిజానికి Play Station 5 గతేడాదే అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైంది. …

ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది! Read More »

XIAOMI MI 11 SALES IN CHINA

వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్!

Xiaomi Mi 11 అదరగొట్టింది. చైనాలో సేల్కు వెళ్లిన 5 నిమిషాల్లోనే 3.5లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది డిసెంబర్ 28న ఈ స్మార్ట్ఫోన్ను Xiaomi ఆవిష్కరించినప్పటి నుంచి వార్తల్లో నిలిచింది. Qualcomm Snapgragon 888 SoC ఉన్న తొలి స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. # వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్! # చైనాలో జనవరి 1, 12amకు Mi 11 సేల్కు వెళ్లింది. ఆ సంస్థ vice president Zeng Xuezhong …

వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్! Read More »

LATEST SMART PHONES IN 2021

2021లో మీ మనసు దోచో Smartphones ఇవే!

2020 చేదు అనుభవాలను పక్కనపెట్టి.. ప్రపంచం 2021లోకి అడుగుపెట్టింది. ఇందుకు తగ్గట్టుగానే స్మార్ట్ఫోన్ కంపెనీలు తమ వినియోగదారులకు అదిరిపోయే అనుభవాన్ని ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. 2021లో మీ మనసును దోచేందుకు వరుసపెట్టి smartphonesను సిద్ధం చేస్తున్నాయి. మరి వాటిల్లో కొన్నిటిని చూసేద్దామా! Samsung Galaxy S21 Samsung Galaxy S series కోసం ప్రతి స్మార్ట్ఫోన్ వినియోగదారుడు ఎదురుచూస్తూ ఉంటాడు. కొత్త లుక్, ఆవిష్కరణ, విడుదల వంటి వివరాల కోసం ఎప్పటికప్పుడు ఆసక్తికనబరుస్తాడు. Samsung కూడా అందుకు తగ్గట్టుగానే …

2021లో మీ మనసు దోచో Smartphones ఇవే! Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?