తిలకాష్ఠ మహిషబంధనం
ఓసారి కాశీకి చెందిన ఓ మహాపండితుడు గొప్ప అట్టహాసంగా తన శిష్యులను వెంటబెట్టుకుని హంపి విజయనగరానికి వచ్చాడు. అతడు అప్పటికే ఉత్తర భారతదేశమంతటా పర్యటించి, అనేక మంది హేమాహేమాలాంటి కవిపండితులను వేదవేదాంగ, ఉపనిషత్తాది శాస్త్ర చర్చల్లో ఓడించాడు. #తిలకాష్ఠ మహిషబంధనం# శ్రీకృష్ణదేవరాయలవారు ఆ మహాపండితుని, సాదరంగా ఆహ్వానించి అతిథిగృహంలో విడిది ఏర్పాట్లు చేయించాడు. మర్నాడు ఆ పండితుడు గొప్ప ఆడంభరంగా సభలోకి ప్రవేశించాడు. వస్తూ,వస్తూనే రాయలవారిని ఉద్దేశించి, “మహారాజా! మీ కొలువులో కాకలుతీరిన పండితులున్నారని విన్నాను. వారిని […]
తిలకాష్ఠ మహిషబంధనం Read More »