latest gadgets

Sony Play Station 5 in India

ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది!

ఇండియాలో గేమింగ్ ప్రియులకు Sony అదిపోరే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. Next generation Play Station 5ను ఫిబ్రవరి 2ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. జనవరి 12 నుంచి ప్రీ ఆర్డర్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. Amazon, Flipkart, Cromaతో పాటు ఇతర ఆన్లైన్ ఫ్లాట్ఫాంలలో ఇది అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. # ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది. # నిజానికి Play Station 5 గతేడాదే అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైంది. […]

ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది! Read More »

XIAOMI MI 11 SALES IN CHINA

వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్!

Xiaomi Mi 11 అదరగొట్టింది. చైనాలో సేల్కు వెళ్లిన 5 నిమిషాల్లోనే 3.5లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది డిసెంబర్ 28న ఈ స్మార్ట్ఫోన్ను Xiaomi ఆవిష్కరించినప్పటి నుంచి వార్తల్లో నిలిచింది. Qualcomm Snapgragon 888 SoC ఉన్న తొలి స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. # వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్! # చైనాలో జనవరి 1, 12amకు Mi 11 సేల్కు వెళ్లింది. ఆ సంస్థ vice president Zeng Xuezhong

వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్! Read More »

nokia

Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా?

Nokia 5.3ని ఇండియాలో ఇటీవలి కాలంలోనే లాంచ్ చేసిన HMD Global తాజాగా Nokia 5.4ను ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అనుకున్న సమయాని కన్నా ముందుగానే ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తుండటం విశేషం. అయితే ఇందుకు సంబంధించిన రిపోర్ట్ ఒకటి ఆన్లైన్లో లీక్ అయ్యింది. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.. # Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా? # Nokia 5.4 ఫీచర్స్ Nokia 5.3తో పోలి ఉంటాయని రిపోర్టు తెలుపుతోంది. Nokia 5.4లో

Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా? Read More »

xiaomi smart phones

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా!

దేశంలో అతిపెద్ద షాపింగ్ సీజన్లో దీపావళి పండుగ ఒకటి. ఇందుకు తగ్గట్టుగానే సంస్థలు కొన్ని నెలల ముందు నుంచే ప్రణాళికలు రచించుకుంటాయి. దేశం కరోనా సంక్షోభంలో ఉన్నప్పటికీ ఈ షాపింగ్ సీజన్కు అదిరిపోయే ఆదరణ లభించింది. ముఖ్యంగా Xiaomi దుమ్మురేపింది. 13 మిలియన్ devicesలను అమ్మింది. Samsung, vivo, Realme వంటి బ్రాండ్ల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ పండుగ సీజన్లో Xiaomi చెలరేగిపోయింది. ఇండియా సంస్థ చరిత్రలోనే 13 మిలియన్ పరికరాలను అమ్మడం ఇదే తొలిసారి.

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా! Read More »

NOKIA 2.4

ఈ నెల 26న NOKIA 2.4 ఆవిష్కరణ

Nokia 2.4 ఇండియాలో ఈ నెల 26న ఆవిష్కరించనున్నారు. ఈ Nokia ఫోన్ను సెప్టెంబర్లో Nokia 3.4తో పాటు యూరోప్లో విడుదల చేసింది ఆ సంస్థ. ఇండియా ఆవిష్కరణకు కౌంట్డౌన్ మొదలైందని Nokia Mobile India తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. Nokia 2.4 ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇది యూరోపియన్ మార్కెట్తో(రూ. 10,500) దగ్గరగా ఉండొచ్చని అంచనా. Nokia 2.4 ఫీచర్స్:- 6.5 inch HD+ display octa-core

ఈ నెల 26న NOKIA 2.4 ఆవిష్కరణ Read More »

Redmi Note 9 pro

Redmi Note 9 launch ఎప్పుడంటే..!

Redmi Note 9ను ఈ నెల 24న ఆవిష్కరించే అవకాశముంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఒకటి, రెండు రోజుల్లో ఆ సంస్థ వెల్లడిస్తుంది. మరి ఈ ఫోన్కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న విశేషాలను ఓసారి చూద్దామా! Redmi Note 9 ధరెంత? Redmi Note 9 5G ధర 999 Yuan ఉండొచ్చు. Redmi Note 9 pro 5G ధర 1,499 Yuan ఉండొచ్చు. #Redmi Note 9 launch ఎప్పుడంటే…# Redmi Note 9

Redmi Note 9 launch ఎప్పుడంటే..! Read More »

xiaomi 11

Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే!

Xiaomi products కోసం వినియోగదారులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తారు. వారిని సంతృప్తిపరిచేందుకు Xiaomi కూడా ఎప్పటికప్పుడు కొత్త productsను విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడది Xiaomi Mi 11 వంతు. వచ్చే ఏడాది జనవరిలో ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది Xiaomi. ఈలోపే దీనికి సంబంధించిన విశేషాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. Four-sided curved displayతో ఈ Xiaomi Mi 11 మన ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. Xiaomi

Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే! Read More »

iPad Mini 6 Features

iPad Mini 6 Features ఇవేనా?

iPhone 12ను విడుదల చేసిన జోష్ మీదున్న Apple.. మరో ఆవిష్కరణకు సన్నద్ధమవుతోంది. iPad mini 6తో వినియోగదారుల ముందుకు రానుంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్లు ఇటీవలే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇవి iPad Air 4తో పోలి ఉన్నాయి. మరి ఆ విశేషాలేంటో ఓసారి చూసేద్దాం… # iPad Mini 6 Features ఇవేనా? # iPad mini 6 Features 8.5inch Liquid Retina display A14 Bionic chipset 4GB RAM

iPad Mini 6 Features ఇవేనా? Read More »

motorola 5g smart phone

మోటో నుంచి 5జీ ఫోన్.. అందుబాటు ధరలోనే!

మోటోరోలా 5జీ మొబైల్ను విడుదల చేసింది. మోటో జీ 5జీ పేరిట యూరప్లో ఈ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురాగా.. అతి త్వరలో భారత్లో లాంచ్ కానుంది. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఉన్న ఈ ఫోన్ ధర 299.99 యూరోలు(దాదాపు రూ.26,200). ప్రస్తుతం యూరప్లో ఈ మొబైల్ విడుదల కాగా.. భారత్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ సహా మరిన్ని ఆసియా దేశాల్లో రానున్న వారాల్లో ప్రవేశించనుంది. మంచి స్పెసిఫికేషన్స్తో రూ.30వేలలోపు ఉండే

మోటో నుంచి 5జీ ఫోన్.. అందుబాటు ధరలోనే! Read More »

iphone

iPhone 13 ఇలా ఉండనుందా?

ప్రపంచమార్కెట్లో iPhone 12 హవా కొనసాగుతోంది. ఈ కొత్త Apple స్మార్ట్ఫోన్కు విపరీతంగా డిమాండ్ ఉంది. అయితే వచ్చే ఏడాది launch అయ్యే iPhone 13కు ఇప్పటికే పనులు ప్రారంభించేసింది Apple. ఈ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ iPhone 13 సిరీస్లో 4 మోడల్స్‌ ఉంటాయని Apple analystలు అభిప్రాయపడుతున్నారు. iPhone 13 mini, iPhone 13, iPhon 13 Pro, iPhone 13 Maxతో వచ్చే ఏడాది వినియోగదారుల ముందుకు

iPhone 13 ఇలా ఉండనుందా? Read More »

error: Content is protected !!