ఈ నెల 26న NOKIA 2.4 ఆవిష్కరణ

NOKIA 2.4

Nokia 2.4 ఇండియాలో ఈ నెల 26న ఆవిష్కరించనున్నారు. ఈ Nokia ఫోన్ను సెప్టెంబర్లో Nokia 3.4తో పాటు యూరోప్లో విడుదల చేసింది ఆ సంస్థ. ఇండియా ఆవిష్కరణకు కౌంట్డౌన్ మొదలైందని Nokia Mobile India తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Nokia 2.4 ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇది యూరోపియన్ మార్కెట్తో(రూ. 10,500) దగ్గరగా ఉండొచ్చని అంచనా.

Nokia 2.4 ఫీచర్స్:-

  • 6.5 inch HD+ display
  • octa-core MediaTek Helio P22 SoC
  • 2GB RAM+32GB STORAGE, 3GB+64GB
  • 12MP primary, 2MP secondary.
  • Dual sim with MicroSD card support
  • 4,500mAh

                                     – VISWA (WRITER)

Click here: Redmi Note 9 launch ఎప్పుడంటే?

Click here: Xiaomi Mi 11 ఇలా ఉంటే కొనాల్సిందే!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?