iPad Mini 6 Features ఇవేనా?

iPad Mini 6 Features

iPhone 12ను విడుదల చేసిన జోష్ మీదున్న Apple.. మరో ఆవిష్కరణకు సన్నద్ధమవుతోంది. iPad mini 6తో వినియోగదారుల ముందుకు రానుంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్లు ఇటీవలే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇవి iPad Air 4తో పోలి ఉన్నాయి. మరి ఆ విశేషాలేంటో ఓసారి చూసేద్దాం… # iPad Mini 6 Features ఇవేనా? #

iPad mini 6 Features

  • 8.5inch Liquid Retina display
  • A14 Bionic chipset
  • 4GB RAM
  • 2 Batteries with UB Type C port.

వచ్చే ఏడాదిలో iPad mini launch అయ్యే అవకాశాలున్నాయి. విడుదల తేదీ, iPad mini featuresపై Apple ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

                                                            – VISWA (WRITER)

Click here: MUHURAT TRADING అంటే ఏమిటి?

Click here: నిరీక్షణ..!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?