దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా!

xiaomi smart phones

దేశంలో అతిపెద్ద షాపింగ్ సీజన్లో దీపావళి పండుగ ఒకటి. ఇందుకు తగ్గట్టుగానే సంస్థలు కొన్ని నెలల ముందు నుంచే ప్రణాళికలు రచించుకుంటాయి. దేశం కరోనా సంక్షోభంలో ఉన్నప్పటికీ ఈ షాపింగ్ సీజన్కు అదిరిపోయే ఆదరణ లభించింది. ముఖ్యంగా Xiaomi దుమ్మురేపింది. 13 మిలియన్ devicesలను అమ్మింది.

Samsung, vivo, Realme వంటి బ్రాండ్ల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ పండుగ సీజన్లో Xiaomi చెలరేగిపోయింది. ఇండియా సంస్థ చరిత్రలోనే 13 మిలియన్ పరికరాలను అమ్మడం ఇదే తొలిసారి. ఇందులో 9 million స్మార్ట్ఫోన్లు ఉండటం విశేషం. Mi 10T Pro, Redmi Note 9 Pro, Redmi 9 Prime, Redmi 9 మోడళ్లు అదరగొట్టాయి. #దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా!#

smart tv, accessories మరో 4 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది కంటే ఈసారి 4K telivisionకు డిమాండ్ 50శాతం పెరిగింది. Mi Air Purifiers కూడా 100శాతం డిమాండ్ పెరిగింది. Mi smart speakersకు మంచి స్పందన లభించింది. # దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా! #

                                             – VISWA (WRITER)

Clikc here: Redmi Note 9 launch ఎప్పుడంటే..!

Clikc here: Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?