ఈ ఏడాదికి “YOUTUBE REWIND” లేనట్టే…

YouTube rewind

‘Youtube Rewind 2020’ని విడుదల చేయబోమని యూట్యూబ్ ఓ ప్రకటనలో తెలిపింది. 2020 ‘different’ గా ఉండటమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. # ఈ ఏడాదికి “YOUTUBE REWIND” లేనట్టే… #

సహజంగా ఏడాదిలో జరిగిన major moments, viral trendsతో ఓ వీడియో రూపొందించి విడుదల చేస్తుంది యూట్యూబ్. ఇది 2010 నుంచి ఓ ఆనవాయితీగా పెట్టుకుంది ఆ సంస్థ. #ఈ ఏడాది youtube rewind లేనట్టే#

‘2010 నుంచి ప్రతీ ఏడాదిని ‘rewind’తో ముగించాం. ఏడాదిలోని సంతోషకరమైన, కీలకమైన, ప్రభావవంతమైన విశేషాలు అందులో ఉంటాయి. కానీ ఈ ఏడాది youtube rewindని విడుదల చేయడం లేదు. 2020 చాలా different. దీన్ని ముందుకు తీసుకెళ్లడం సరైన విషయం అనిపించడం లేదు. అందుకే rewind నుంచి బ్రేక్ తీసుకుంటున్నాం. అయితే 2020లో అనేక మంచి విషయాలు కూడా చోటుచేసుకున్నాయి. మీలో చాలా మంది ఇతరుల్లో స్ఫూర్తిని నింపారు. వారిలో చిరునవ్వును నింపేందుకు ప్రయత్నించారు. మీ చర్యలు, ఇంత కఠినమైన ఏడాదిలో ముందుకు సాగేందుకు ఉపయోగపడ్డాయి. Thank you for making a difference’ అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది యూట్యూబ్.

10ఏళ్లల్లో ఇలా వీడియోను విడుదల చేయకపోవడం ఇదే తొలిసారి. అయితే 2018లో విడుదల చేసిన Rewind వీడియో.. most disliked video గా గుర్తింపు తెచ్చుకుంది.  #ఈ ఏడాది youtube rewind లేనట్టే#

                                    – VISWA (WRITER)

Click here: iPhone 13 ఇలా ఉండనుందా?

Click here: MUHURAT TRADING అంటే ఏమిటి?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?