Literature

mother

ఆడపిల్ల = వెలకట్టలేని ఆస్తి + సృష్టికి స్ఫూర్తి

ఆడపిల్ల… ఆ ఆదిశక్తి అవతారం.. నిలువెత్తు మమకారం నిన్ను కని తాను అమ్మవుతుంది… నువ్వే అన్నీ అనుకుంటుంది… నీ నవ్వే చాలనుకుంటుంది.. పసిపాపలా నీ ఒడిలో ఆడినా… కనురెప్పలా నిన్ను  కాపాడినా… అది ఆమెకే సాధ్యం… దానికి నువ్వే సాక్ష్యం… చెల్లిగా ఆటపట్టించినా… అక్కలా అండగా ఉన్నా… ఆలిలా లాలించినా… అంతటా ఉన్నది తనే.. అన్నీ తానే… ఆమె ఓ ఆదర్శం.. ఆమే సృష్టికి సర్వస్వం… ఆమె లేనిది నువ్వు లేవు.. నేనూ లేను.. ప్రపంచమే లేదు… […]

ఆడపిల్ల = వెలకట్టలేని ఆస్తి + సృష్టికి స్ఫూర్తి Read More »

lovers

నీ స్నేహం…

నీ స్నేహం… ఓ మధుర ఙ్ఞాపకం కన్నుల ముందు వెన్నెలలా… వసంతాన కోయిలలా… అమ్మ చూపే జాబిలిలా… నీ స్నేహం…ఓ కమ్మని కావ్యం సందె పొద్దు సూరీడులా… సముద్రంలో కెరటంలా… పసిపాప చిరునవ్వులా… నీ స్నేహం…ఓ చల్లని సాయత్రం నా మనసులో మాటలా… ఎప్పటికీ నిలిచే తోడులా… నిను వీడని నీడలా… నీ స్నేహం…ఓ తియ్యని వరం నీ కోపానికి కారణంలా… నిను బుజ్జగించే మాటలా… నీ మంచి కోరే నీవాడిలా… నీ స్నేహం…ఓ మరపురాని మధుర

నీ స్నేహం… Read More »

swami Vivekananda quotes

Perseverance will finally conquer

“పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్నీ సాధించలేము.”                                                     – స్వామి వివేకానంద

Perseverance will finally conquer Read More »

self confidence

శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి?

శత్రువు ఎంత బలవంతుడైనా కావచ్చు… చేసే పని ఎంత కష్టమైన అవ్వొచ్చు… చేరాల్సిన లక్ష్యం వేల మైళ్లు ఉండొచ్చు.. కానీ ఏదైనా సాధించడానికి ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు. బలహీనుడ్ని బలవంతుడు గెలిస్తే అందులో కిక్కేముంది? అదే బలహీనుడు.. ఓ బలవంతుడ్ని గెలిస్తే అది చరిత్ర. అదే నిజమైన గెలుపు. భయపడకు నిన్ను మించిన బలవంతుడు ఈ లోకంలో లేడు. సరదాగా ఓ కథ చెప్పుకుందామా? ఓ పిట్ట కథ… సముద్రపు ఒడ్డున తిత్తిబం అనే ఓ

శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి? Read More »