చాణక్య నీతి
” Education is the best friend. An educated person is respected everywhere. Education beats the beauty and the youth.” – Chanakya nithi
” Education is the best friend. An educated person is respected everywhere. Education beats the beauty and the youth.” – Chanakya nithi
“ఇలా పగ సాధిస్తావా డార్లింగ్!” – సంతోష్ నెమళికొండ
ఇలా పగ సాధిస్తావా డార్లింగ్! Read More »
“మా ఆవిడో పెద్ద భూతద్దం..!” – అయ్యప్ప
మా ఆవిడో పెద్ద భూతద్దం..! Read More »
“ఈ సంవత్సరం కొత్త రూల్స్..!” – SANTOSH NEMALIKONDA
ఈ సంవత్సరం కొత్త రూల్స్..! Read More »
టెలికాం దిగ్గజం reliance Jio తన వినియోగదారులకు అదిరిపోయే వార్తను అందించింది. 2021 జనవరి 1 నుంచి Jio to non-Jio calls ఫ్రీ అని ప్రకటించింది. IUC(ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జెస్) ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తొలగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. అందుకే domestic voice callsను ఉచితంగా అందిస్తున్నట్టు పేర్కొంది. # అదిరే వార్త.. Jioలో ఇక నుంచి ఆ voice call ఫ్రీ # ట్రాయ్
అదిరే వార్త.. Jioలో ఇక నుంచి ఆ voice call ఫ్రీ Read More »
స్మార్ట్ఫోన్ దిగ్గజం OnePlus ఇటీవలి కాలంలో mobile accessories మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాడక్ట్స్ను విడుదల చేసింది. తాజాగా.. మరో కొత్త ప్రాడ్రక్ట్తో వినియోగాదారుల ముందుకు రానుంది OnePlus. అదే OnePlus Band Fitness tracker. 2021 ప్రథమార్థంలో దీనిని ఆవిష్కరించే అవకాశముంది. అన్ని అనుకున్నట్టు జరిగితే, ఈ Fitness tracker, Xiaomi Mi Band 5, Honor Band 6 తదితర బాండ్లతో పోటీ పడనుంది. # త్వరలో OnePlus Band fitness tracker
త్వరలో OnePlus Band fitness tracker లాంఛ్! Read More »
“I don’t think that ambition should not be in the dictionary of entrepreneurs. But our ambition should be realistic. You have to realize that you can’t do everything.” – Mukesh Ambani
Ambition should be realistic! Read More »