tech news

MOTO G 5G smartphone

Moto G 5G లాంచ్- ధర ఎంతంటే..

Motorola ప్రియులకు శుభవార్త. ఇండియాలోని వినియోగదారుల కోసం మరో స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది Motorola. ఎన్నో ఊహాగానాల నడుమ Moto G 5G బయటకు వచ్చింది. 5G connectivityతో వచ్చే affordable స్మార్ట్ఫోన్ ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. # ఇండియాలో Moto G 5G లాంచ్- ధర ఎంతంటే… # Moto G 5G ధరెంత? ఇండియాలో Moto G 5G (6GB) రు. 20,999కి లాంచ్ అయ్యింది. అయితే HDFC debit, credit cards […]

Moto G 5G లాంచ్- ధర ఎంతంటే.. Read More »

Redmi Note 9 pro

Redmi Note 9 launch ఎప్పుడంటే..!

Redmi Note 9ను ఈ నెల 24న ఆవిష్కరించే అవకాశముంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఒకటి, రెండు రోజుల్లో ఆ సంస్థ వెల్లడిస్తుంది. మరి ఈ ఫోన్కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న విశేషాలను ఓసారి చూద్దామా! Redmi Note 9 ధరెంత? Redmi Note 9 5G ధర 999 Yuan ఉండొచ్చు. Redmi Note 9 pro 5G ధర 1,499 Yuan ఉండొచ్చు. #Redmi Note 9 launch ఎప్పుడంటే…# Redmi Note 9

Redmi Note 9 launch ఎప్పుడంటే..! Read More »

motorola 5g smart phone

మోటో నుంచి 5జీ ఫోన్.. అందుబాటు ధరలోనే!

మోటోరోలా 5జీ మొబైల్ను విడుదల చేసింది. మోటో జీ 5జీ పేరిట యూరప్లో ఈ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురాగా.. అతి త్వరలో భారత్లో లాంచ్ కానుంది. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఉన్న ఈ ఫోన్ ధర 299.99 యూరోలు(దాదాపు రూ.26,200). ప్రస్తుతం యూరప్లో ఈ మొబైల్ విడుదల కాగా.. భారత్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ సహా మరిన్ని ఆసియా దేశాల్లో రానున్న వారాల్లో ప్రవేశించనుంది. మంచి స్పెసిఫికేషన్స్తో రూ.30వేలలోపు ఉండే

మోటో నుంచి 5జీ ఫోన్.. అందుబాటు ధరలోనే! Read More »

smart phones

ఈ నవంబర్లో వచ్చే స్మార్ట్‌ ఫోన్లు ఇవే…

వావ్: ఈ నవంబర్లో ఇన్ని కొత్త స్మార్ట్ఫోన్లా! స్మార్ట్ఫోన్ మార్కెట్లు ఈ నవంబర్లోనూ కళకళలాడనున్నాయి. సరికొత్త వర్షెన్లతో ప్రముఖ సంస్థలు తమ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నాయి. మరి ఒకసారి వాటి విశేషాలు చూసేద్దామా! REDMI NOTE 9 SERIES Redmi note 9 సిరీస్లో మరో మూడు మొబైల్స్ను(M2007J17C, M2007J22C, M2007J19C)  తీసుకురావడానికి ఈ నెలలో ముహూర్తం పెట్టుకుంది Redmi. చైనాలో వీటిని విడుదల చేయనుంది. ఈ మూడిట్లో ఒక వర్షెన్కు LCD ప్యానెల్.. మరో ఫోన్కు high

ఈ నవంబర్లో వచ్చే స్మార్ట్‌ ఫోన్లు ఇవే… Read More »

whatsapp pay

మీరు Whatsapp Pay చేశారా?

ఇండియాలో Whatsapp payకు అనుమతినిచ్చింది National Payments Corporation Of India(NPCI). దశల వారీగా ఈ ప్రక్రియ జరుగుతుందని NPCI వెల్లడించింది. ప్రస్తుతానికైతే, యూపీఐలో రిజిస్టర్ అయిన 20మిలియన్ యూజర్స్కు అవకాశమిచ్చింది. # మీరు Whatsapp Pay చేశారా? # Google Pay, Phonepeపై వాట్సాప్ పే ప్రభావం చూపుతుందని ఓ నివేదిక తెలిపింది. అయితే 250మిలియన్ యూజర్స్ మార్కును అందుకున్నట్టు Phonepe ఇటీవలే ప్రకటించింది. నిజానికి Whatsapp Pay గతేడాది దీపావళి సమయంలోనే దేశంలో విడుదల

మీరు Whatsapp Pay చేశారా? Read More »

apple watch

Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్

వినియోగదారులకు మరింత సులభంగా పాటలు యాక్సెస్ అవ్వడం కోసం Appleతో జతకట్టింది Spotfy. ఇక నుంచి Apple Watch వినియోగదారులు IPhone అవసరం లేకుండానే Spotifyలో పాటలు వినొచ్చు. సెప్టెంబర్లో ఈ ఫీచర్ను పరీక్షించిన Spotify, ఇప్పుడు వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతోంది. # Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్ # పరికరంతో సంబంధం లేకుండా, ప్రజలు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, పాటలు వినాలనుకున్నప్పుడు Spotifyను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్టు Spotify చెప్పింది. #Apple

Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్ Read More »

xiaomi smart phone

ఇక 15నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది!

మనిషి ఏ పని చేసినా ఫోన్ పక్కన ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్లినా మొబైల్ వెంట తీసుకెళ్లాల్సిందే. ఆ ఫోన్కు కొంత రెస్ట్ ఇచ్చేది ఛార్జింగ్లో ఉన్నప్పుడు. అప్పుడు కూడా.. ఛార్జింగ్ ఎప్పుడవుతుందని ఆ ఫోన్వైపు చూస్తూనే ఉంటారు. గంటలు గంటలు ఛార్జింగ్ అవుతుంటే విసుక్కుంటారు. అలాంటి కష్టాలను తొలగించేందుకు స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi కొత్త మొబైల్ను ఆవిష్కరిస్తోంది. కేవలం 15 నిమిషాల్లోనే ఇది ఫుల్ ఛార్జ్ అయిపోతుందట! # 5నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది! # 200W

ఇక 15నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది! Read More »

whatsapp

ఈ Whatsapp toolను మీరు చూశారా?

Simplictyతో అందరిని కట్టిపడేస్తుంది వాట్సాప్. అందుకే ఈ మెసేజింగ్ appకు అంత ఆదరణ. తాజాగా.. వినియోగదారుల కోసం మరో ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది ఈ సామాజిక మాధ్యమం. దీంతో.. ఇక గ్యాలరీల్లోకి వెళ్లి వెతికే పని లేకుండా… App నుంచే ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసెయొచ్చు. ఈ కొత్త పీఛర్ని storage management tool అని పిలుస్తారు. Settingsలోని Storage and dataలో manage storage అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే.. మీడియా ఫైల్స్

ఈ Whatsapp toolను మీరు చూశారా? Read More »

MOTO G 5G smartphone

MOTO G 5G ఫీచర్స్ ఇవేనా?

ఈ ఏడాది జులైలో విడుదలైన Moto 5G Plus  స్మార్ట్ఫోన్కు మార్కెట్ల్ మంచి స్పందన లభించింది. తాజాగా Moto G 5G మొబైల్ను విడుదల చేసే పనిలో ఉంది Motorola. అయితే ఈ ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి. Octa-core Qualcomm snapdragon 690 SoC, OLED display తో వినియోగదారుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. # MOTO G 5G ఫీచర్స్ ఇవేనా? # ఈ Moto G 5G ఫోన్ను ‘Kiev’ అని

MOTO G 5G ఫీచర్స్ ఇవేనా? Read More »

smart tv industery

స్మార్ట్ టీవీ వ్యాపారాలపై ప్రముఖ బ్రాండ్ల కన్ను!

భారత మార్కెట్లు విదేశీ సంస్థలకు ఎంతో ముఖ్యం. అందుకే కొత్త కొత్త ప్రాడక్ట్స్తో భారత వినియోగదారులను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ప్రముఖంగా స్మార్ట్ఫోన్లతో దేశంలో హవా సృష్టించిన Oneplus, Oppo, Realme బ్రాండ్లు, ఇప్పుడు తమ మార్కెట్ను విస్తరించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో IOT పరికరాలపై దృష్టి సారించి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రముఖంగా ఇందుకోసం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్మార్ట్ టీవీ రంగాన్ని ఎంచుకుంటున్నాయి. # స్మార్ట్ టీవీ వ్యాపారాలపై

స్మార్ట్ టీవీ వ్యాపారాలపై ప్రముఖ బ్రాండ్ల కన్ను! Read More »