ఈ నవంబర్లో వచ్చే స్మార్ట్‌ ఫోన్లు ఇవే…

smart phones

వావ్: ఈ నవంబర్లో ఇన్ని కొత్త స్మార్ట్ఫోన్లా!

స్మార్ట్ఫోన్ మార్కెట్లు ఈ నవంబర్లోనూ కళకళలాడనున్నాయి. సరికొత్త వర్షెన్లతో ప్రముఖ సంస్థలు తమ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నాయి. మరి ఒకసారి వాటి విశేషాలు చూసేద్దామా!

REDMI NOTE 9 SERIES

Redmi note 9 సిరీస్లో మరో మూడు మొబైల్స్ను(M2007J17C, M2007J22C, M2007J19C)  తీసుకురావడానికి ఈ నెలలో ముహూర్తం పెట్టుకుంది Redmi. చైనాలో వీటిని విడుదల చేయనుంది. ఈ మూడిట్లో ఒక వర్షెన్కు LCD ప్యానెల్.. మరో ఫోన్కు high refresh rate screen ఉంటాయని తెలుస్తోంది.

Honor V40 Series

Honor కొత్త సరీస్లో రెండు కొత్త వర్షెన్లు అందుబాటులో ఉంటాయని సమాచారం. అవి V40 Pro, V40 Pro+.

ఫీచర్స్(అంచనా):-

 • 6.72 inch FHD+ dual punch-hole curved display
 • 120Hz refresh rate
 • 50MP Sony IMX700 RYYB camera
 • 66W superCharge
 • 40W wireless charging

Realme C17, X7 Pro

గతకొంత కాలంగా ఇండియాలో Realme కొత్త ఆవిష్కరణలు చేయలేదు. ఇప్పుడు Realme C17, Realme X7 Proతో మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ రెండింటిలో ఏదో ఒక వర్షెన్ను ఈ నెలలో ఆవిష్కరించే అవకాశముంది.

ఫీచర్స్(అంచనా):-

Realme C17:-
 • 6.5 inch HD+ display
 • Snapdragon 460SoC
 • 6GB/128GB storage
Realme X7 pro:-
 • 6.55 inch AMOLED FHD+ 120HZ display
 • Dimenity 1000+ SoC,
 • 64MP rear. 32MP front cameras.
Vivo X60 series, V20 Pro

Vivo X60 series తో Origin Os అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్ఫోన్ పేరు తప్ప ప్రస్తుతం దీనిపై మార్కెట్లో ఎలాంటి సమాచారం లేదు. ఈ రెండు నెలల్లో ఈ సిరీస్ను విడుదల చేసేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది.

Vivo V20 Pro ఇప్పటికే చైనాలో విడుదలైంది. ఇండియాలో ఈ నెలాఖరుకు విడుదల అవుతుందని సంస్థ సీఈఓ తెలిపారు.

ఫీచర్స్:-

 • 6.44 inch AMOLED display
 • snapdragon 765G
 • 64MP camera
 • 33W fast charging
 • MOTO E7, G10 Play

అతి త్వరలో ఈ బడ్జెట్ MOTO E7, G10 Play ఫోన్లను Motorola విడుదల చేయనుంది.

ఫీచర్స్:-

MOTO E7:-
 • 6.2 inch LCD HD+ display
 • Snapdragon 632 SoC
 • 2GB RAM/ 32GB storage
 • 13MP rear- 5MP front camera
 • 3,550mAh battery
G10:-

ఈ స్మార్ట్ఫోన్ను రానున్న వారాల్లో ఎప్పుడైనా విడుదల చేయొచ్చు.

 • 6.5 inch screen
 • Side fingerprint
 • 4,850mAh batteryతో పాటు మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్
Samsung Galaxy M02

Samsung ప్రియుల కోసం మరో స్మార్ట్ఫోన్ సిద్ధమవుతోంది. Galaxy M02ను త్వరలోనే ఇండియాలో ఆవిష్కరించనుంది.

ఫీచర్స్:-

 • Android 10 OS
 • Snapdragon 450 SoC
 • 2GB RAM

Samsung W21 5G, Vivo V20 SE, Micromax In series, Oppo K7x, Huawei Nova 8SE ఫోన్లను ఆయా సంస్థలు ఇప్పటికే launch చేశాయి. మరి వీటిల్లో మీ ఎంపిక ఏది?

                                                     – Viswa (writer)

Click here: మైక్రోమ్యాక్స్ మళ్లీ వచ్చేసింది

Click here: REALME WATCH S COOL FEATURES

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?