మీరు Whatsapp Pay చేశారా?

whatsapp pay

ఇండియాలో Whatsapp payకు అనుమతినిచ్చింది National Payments Corporation Of India(NPCI). దశల వారీగా ఈ ప్రక్రియ జరుగుతుందని NPCI వెల్లడించింది. ప్రస్తుతానికైతే, యూపీఐలో రిజిస్టర్ అయిన 20మిలియన్ యూజర్స్కు అవకాశమిచ్చింది. # మీరు Whatsapp Pay చేశారా? #

Google Pay, Phonepeపై వాట్సాప్ పే ప్రభావం చూపుతుందని ఓ నివేదిక తెలిపింది. అయితే 250మిలియన్ యూజర్స్ మార్కును అందుకున్నట్టు Phonepe ఇటీవలే ప్రకటించింది.

నిజానికి Whatsapp Pay గతేడాది దీపావళి సమయంలోనే దేశంలో విడుదల కావాల్సి ఉంది. కానీ NPCI అనుమతి కోసం ఇప్పటివరకు వేచిచూడాల్సి వచ్చింది.

How to setup Whatsapp Pay?

దేశంలో Whatsapp Pay ద్వారా transactions చేసేందుకు ముందుగా బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డు ఉండాలి. మన బ్యాంక్కు వాట్సాప్ పలు సూచనలు పంపిస్తుంది. అనంతరం sender, rceiver bank ఖాతాలకు యూపీఐ ద్వారా డబ్బులు transfer చేస్తుంది. పేమెంట్స్ చేసే సమయంలో యూపీఐ పిన్ టైప్ చేయాల్సి ఉంటుంది. # మీరు Whatsapp Pay చేశారా? #

  1. Open Whatsapp and click on the 3 dotted icons visible on the top right corner.
  2. Choose payments-> Add payment method
  3. You will then find a list of bank names on your screen.
  4. Select the bank and fill in the details such as the phone number.
  5. The details will be verified after selecting the ‘Verify via SMS’ option. (Whatsapp number and number linked to the bank account should be the same)
  6. Fill in the ‘payment’ detail.

Transactions ఇలా చేసేయండి

  1. In Whatsapp, open any chat and click on the ‘attachment’ icon.
  2. Select Payments and add the amount you want to transfer. You can also add a text to the amount.
  3. Enter the UPI PIN. Once the transaction is done, you will get a confirmation message.

Click here: ఇక 15 నిమిషాల్లో ఫోన్ ఛార్జ్‌ అయిపోతుంది!

Click here: apple watch usersకి అదిరిపోయే న్యూస్‌

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?