Xiaomi Mi 11!

ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi Mi 11!

Mi 11 సిరీస్లో రెండు మోడల్స్ను ఈ నెల 28న ఆవిష్కరించనుంది Xiaomi. చైనాలో ఈ వేడుక జరగనుంది. అయితే ఆవిష్కరణకు ముందు ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ లీక్ ప్రకారం.. 8/128GB వేరియంట్స్ ధరలు 565 డాలర్లు, 687 డాలర్లు. ఇండియాలో ఫోన్ ధరపై స్పష్టత లేనప్పటికీ.. లీక్ అయిన ధరతో పోల్చుకుంటే రూ. 50,000 కన్నా ఎక్కువ ఉండొచ్చు. # ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi […]

ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi Mi 11! Read More »