ఈ నవంబర్‌లో వచ్చే స్మార్ట్ ఫోన్లు ఇవే…
వావ్: ఈ నవంబర్‌లో ఇన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లా! స్మార్ట్‌ఫోన్ మార్కెట్లు ఈ నవంబర్లోనూ కళకళలాడనున్నాయి. సరికొత్త వర్షెన్లతో ప్రముఖ సంస్థలు తమ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నాయి. మరి ఒకసారి వాటి విశేషాలు చూసేద్దామా! REDMI NOTE 9 SERIES Redmi note 9 సిరీస్‌లో మరో మూడు మొబైల్స్‌ను(M2007J17C, M2007J22C, M2007J19C) తీసుకురావడానికి ఈ నెలలో ముహూర్తం పెట్టుకుంది Redmi. చైనాలో వీటిని విడుదల చేయనుంది. ఈ మూడిట్లో ఒక వర్షెన్కు LCD ప్యానెల్.. మరో ఫోన్‌కు high […]
ఈ నవంబర్‌లో వచ్చే స్మార్ట్ ఫోన్లు ఇవే… Read More »