Redmi Note 9 launch ఎప్పుడంటే..!

Redmi Note 9 pro

Redmi Note 9ను ఈ నెల 24న ఆవిష్కరించే అవకాశముంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఒకటి, రెండు రోజుల్లో ఆ సంస్థ వెల్లడిస్తుంది. మరి ఈ ఫోన్కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న విశేషాలను ఓసారి చూద్దామా!

Redmi Note 9 ధరెంత?

Redmi Note 9 5G ధర 999 Yuan ఉండొచ్చు. Redmi Note 9 pro 5G ధర 1,499 Yuan ఉండొచ్చు. #Redmi Note 9 launch ఎప్పుడంటే…#

Redmi Note 9 ఫీచర్లేంటి?

  • Redmi Note 9(అంచనా)
  • Octa-core MediaTek Dimensity 800U SoC
  • RAM/STORAGE:- 4GB/64GB, 6GB-128GB, 8GB-256GB.
  • 6.53 inch 1080p LCD
  • 5000mAh battery.
  • 48 megapixel back camera, 13MP front camera.

Redmi Note 9 Pro:- 

  • Octa-core Qualcomm Snapdragon 750G processor.
  • RAM/STORAGE:- 12GB/256GB
  • 108MP back camera, 16MP selfie camera.
  • OLE panel display.

ఇండియాలో ఎప్పుడు?

ఇండియా మార్కెట్లో ఈ ఫోన్ విడుదలపై ఎలాంటి సమాచారం లేదు. అసలు విడుదల చేస్తారా లేదా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే Redmi Note 9 దేశంలో విడుదలయ్యే అవకాశాలే ఎక్కువ! #Redmi Note 9 launch ఎప్పుడంటే…#

Click here: iPhone 13 ఇలా ఉండనుందా?

Click here: Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?