Gadgets

LATEST SMART PHONES IN 2021

2021లో మీ మనసు దోచో Smartphones ఇవే!

2020 చేదు అనుభవాలను పక్కనపెట్టి.. ప్రపంచం 2021లోకి అడుగుపెట్టింది. ఇందుకు తగ్గట్టుగానే స్మార్ట్ఫోన్ కంపెనీలు తమ వినియోగదారులకు అదిరిపోయే అనుభవాన్ని ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. 2021లో మీ మనసును దోచేందుకు వరుసపెట్టి smartphonesను సిద్ధం చేస్తున్నాయి. మరి వాటిల్లో కొన్నిటిని చూసేద్దామా! Samsung Galaxy S21 Samsung Galaxy S series కోసం ప్రతి స్మార్ట్ఫోన్ వినియోగదారుడు ఎదురుచూస్తూ ఉంటాడు. కొత్త లుక్, ఆవిష్కరణ, విడుదల వంటి వివరాల కోసం ఎప్పటికప్పుడు ఆసక్తికనబరుస్తాడు. Samsung కూడా అందుకు తగ్గట్టుగానే […]

2021లో మీ మనసు దోచో Smartphones ఇవే! Read More »

oneplus

త్వరలో OnePlus Band fitness tracker లాంఛ్‌!

స్మార్ట్ఫోన్ దిగ్గజం OnePlus ఇటీవలి కాలంలో mobile accessories మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాడక్ట్స్ను విడుదల చేసింది. తాజాగా.. మరో కొత్త ప్రాడ్రక్ట్తో వినియోగాదారుల ముందుకు రానుంది OnePlus. అదే OnePlus Band Fitness tracker. 2021 ప్రథమార్థంలో దీనిని ఆవిష్కరించే అవకాశముంది. అన్ని అనుకున్నట్టు జరిగితే, ఈ Fitness tracker, Xiaomi Mi Band 5, Honor Band 6 తదితర బాండ్లతో పోటీ పడనుంది. # త్వరలో OnePlus Band fitness tracker

త్వరలో OnePlus Band fitness tracker లాంఛ్‌! Read More »

Xiaomi Mi 11!

ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi Mi 11!

Mi 11 సిరీస్లో రెండు మోడల్స్ను ఈ నెల 28న ఆవిష్కరించనుంది Xiaomi. చైనాలో ఈ వేడుక జరగనుంది. అయితే ఆవిష్కరణకు ముందు ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ లీక్ ప్రకారం.. 8/128GB వేరియంట్స్ ధరలు 565 డాలర్లు, 687 డాలర్లు. ఇండియాలో ఫోన్ ధరపై స్పష్టత లేనప్పటికీ.. లీక్ అయిన ధరతో పోల్చుకుంటే రూ. 50,000 కన్నా ఎక్కువ ఉండొచ్చు. # ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi

ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi Mi 11! Read More »

apple files patent for apple glass with adjustable lenses

Adjustable lensesతో Apple glass!

Apple iPhone, Apple Watch, Apple iPod.. ఇలా Apple బ్రాండ్స్కున్న క్రేజే వేరు. Apple నుంచి వచ్చే ఏ వార్త అయినా స్పాట్లైట్లో కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొ వార్తపై గాసిప్స్ మొదలయ్యాయి. అదే Apple Glass! ఈ ప్రాజెక్ట్పై కొన్నేళ్ల ముందే ఊహాగానాలు వినిపించాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తాజగా, ఇప్పుడు మరోమారు ఈ Apple Glass వార్తల్లో నిలిచింది. Apple సంస్థ కొత్త patent దాఖలు చేయడమే ఇందుకు కారణం. Adjustable

Adjustable lensesతో Apple glass! Read More »

smart technology

ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్​’

2020 సంవత్సరం తుది దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2020కి ప్రపంచం గుడ్బై చెబుతుంది. అయితే ఈ కొద్ది రోజుల్లో కూడా చైనా సంస్థలు తమ జోరును కొనసాగించాలని ఫిక్స్ అయ్యాయి. ఫలితంగా కొత్త productsను వరుస పెట్టి తమ వినియోదారుల కోసం తీసుకొస్తున్నాయి. దీంతో.. ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్’. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా! Huawei అదుర్స్… ఈ సోమవారం Huawei తన లేటెస్ట్ స్మార్ట్ స్క్రీన్ను విడుదల చేయనుంది. ఈ

ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్​’ Read More »

Redmi C20

త్వరలో మార్కెట్​లోకి Realme C20!

కొత్త ఫోన్లను తీసుకొచ్చేందుకు ఎప్పడూ కృషి చేస్తూ ఉంటుంది Realme. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాదిలో వరుస పెట్టి స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. Narzo 30, Realme 8 వంటి మోడళ్ల ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి తాజాగా మరో పేరు బయటకు వచ్చింది. అదే Realme C20. # త్వరలో మార్కెట్లోకి Realme C20! # Realme C20కి థాయ్లాండ్ రెగ్యులేటర్ NBTC సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఈ మోడల్కు సంబంధించిన వివరాలు

త్వరలో మార్కెట్​లోకి Realme C20! Read More »

redmi 9 power

ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి

ఎట్టకేలకు Xiaomi Redmi 9 Power ఇండియాలో లాంచ్ అయ్యింది. ఎన్నో ఊహాగానాలు, లీక్స్ మధ్య ఈ స్మార్ట్ ఫోన్ బయటకు వచ్చింది. అయితే ఇది Redmi 9 NOTE 4Gతో పోలి ఉంది. డిజైన్, కెమెరాలో మార్పులు ఉన్నాయి. # ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి # రెండు వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది. 64GB STORAGE/4GB RAM, 128GB Storage/4GB RAM. Xiaomi Redmi 9 Power ధరెంత? రూ. 10,999(64GB

ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి Read More »

smartphone, iphone, apple

iPhone 12లో ఇన్ని సమస్యలా?

iPhone 12కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. Apple ఫోన్లలో ఎక్కువగా అమ్ముడుపోతున్న మోడల్ ఈ iPhone 12. దీనికి డిమాండ్ కూడా విపరీతంగా ఉంది. ఈ కొత్త మోడల్ తమ చేతికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వినియోగదారులు ఎదురుచూశారు. అయితే iPhone 12లో అనేక సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్ను స్వయంగా ఉపయోగించిన వారే Appleకు కంప్లయింట్లు చేస్తున్నారట. # iPhone 12లో ఇన్ని సమస్యలా? # ముఖ్యంగా సిగ్నల్లో విపరీతమైన సమస్యలు

iPhone 12లో ఇన్ని సమస్యలా? Read More »

MOTO G 5G smartphone

Moto G 5G లాంచ్- ధర ఎంతంటే..

Motorola ప్రియులకు శుభవార్త. ఇండియాలోని వినియోగదారుల కోసం మరో స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది Motorola. ఎన్నో ఊహాగానాల నడుమ Moto G 5G బయటకు వచ్చింది. 5G connectivityతో వచ్చే affordable స్మార్ట్ఫోన్ ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. # ఇండియాలో Moto G 5G లాంచ్- ధర ఎంతంటే… # Moto G 5G ధరెంత? ఇండియాలో Moto G 5G (6GB) రు. 20,999కి లాంచ్ అయ్యింది. అయితే HDFC debit, credit cards

Moto G 5G లాంచ్- ధర ఎంతంటే.. Read More »

nokia

Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా?

Nokia 5.3ని ఇండియాలో ఇటీవలి కాలంలోనే లాంచ్ చేసిన HMD Global తాజాగా Nokia 5.4ను ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అనుకున్న సమయాని కన్నా ముందుగానే ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తుండటం విశేషం. అయితే ఇందుకు సంబంధించిన రిపోర్ట్ ఒకటి ఆన్లైన్లో లీక్ అయ్యింది. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.. # Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా? # Nokia 5.4 ఫీచర్స్ Nokia 5.3తో పోలి ఉంటాయని రిపోర్టు తెలుపుతోంది. Nokia 5.4లో

Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా? Read More »

error: Content is protected !!