ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి

redmi 9 power

ఎట్టకేలకు Xiaomi Redmi 9 Power ఇండియాలో లాంచ్ అయ్యింది. ఎన్నో ఊహాగానాలు, లీక్స్ మధ్య ఈ స్మార్ట్ ఫోన్ బయటకు వచ్చింది. అయితే ఇది Redmi 9 NOTE 4Gతో పోలి ఉంది. డిజైన్, కెమెరాలో మార్పులు ఉన్నాయి. # ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి #

రెండు వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది. 64GB STORAGE/4GB RAM, 128GB Storage/4GB RAM.

Xiaomi Redmi 9 Power ధరెంత?

  • రూ. 10,999(64GB STORAGE/4GB RAM)
    రూ. 11,999 (128GB Storage/4GB RAM)

ఎక్కడ లభిస్తాయి?

ఈ నెల 22 నుంచి Amazon.in, Mi.com, Xiaomi offline storesతో పాటు భాగస్వామ్య స్టోర్స్లో లభిస్తాయి. ఫోన్లు నాలుగు రంగుల్లో(Mighty Black, Fiery Red, Electric Green, Blazing Blue) అందుబాటులో ఉంటాయి. # ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి #

ఫీచర్స్ ఏంటి? 

  • 6.53-inch Full HD+ display, waterdrop notch on the top.
  • Gorilla glass protection
  • Qualcomm Snapdragon 662 SoC
  • Octa-core CPU
  • Quad cameras setup. 48MP primary, 8MP ultrawide lens, 2MP depth of field lens, 2MP macro camera, 8MP selfie camera.
  • 6,000mAh battery, 18W fast charger.

Click here: మీరు extensions వాడుతున్నారా.. అయితే జాగ్రత్త!

Click here:  WhatsApp Web నుంచి వీడియో కాల్ చేసేద్దామా!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?