త్వరలో మార్కెట్​లోకి Realme C20!

Redmi C20

కొత్త ఫోన్లను తీసుకొచ్చేందుకు ఎప్పడూ కృషి చేస్తూ ఉంటుంది Realme. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాదిలో వరుస పెట్టి స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. Narzo 30, Realme 8 వంటి మోడళ్ల ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి తాజాగా మరో పేరు బయటకు వచ్చింది. అదే Realme C20. # త్వరలో మార్కెట్లోకి Realme C20! #

Realme C20కి థాయ్‌లాండ్ రెగ్యులేటర్ NBTC సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఈ మోడల్‌కు సంబంధించిన వివరాలు US FCC కొన్ని పత్రాలను షేర్ చేసింది. వాటి ప్రకారం..

  • Model number:- RMX3061
  • Battery:- 5,000mAh

అయితే RMX3063 మోడల్ నెంబర్‌తో ఇప్పటికే ఇండియా BIS రెగ్యులేటర్‌లో ఓ మోడల్ ఉంది. ఇది కూడా Realme C20 సిరీస్‌లో భాగమేనని.. అయితే పేరు వేరేది ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు ఒకే సిరీస్‌కు చెందినవని MySmartPrice ఓ నివేదికలో పేర్కొంది. # త్వరలో మార్కెట్లోకి Realme C20! #

ఈ మోడల్స్‌కు triple rear camera ఉండవచ్చని తెలుస్తోంది. Bluetooth 4.2, Wi-Fi 802.11 b/g/n, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉండే అవకాశముందని సమాచారం.

                                        – VISWA (WRITER)

Click here: ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి!

Click here: WhatsApp Web నుంచి వీడియో కాల్ చేసేద్దామా!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?