త్వరలో OnePlus Band fitness tracker లాంఛ్‌!

oneplus

స్మార్ట్ఫోన్ దిగ్గజం OnePlus ఇటీవలి కాలంలో mobile accessories మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాడక్ట్స్ను విడుదల చేసింది. తాజాగా.. మరో కొత్త ప్రాడ్రక్ట్తో వినియోగాదారుల ముందుకు రానుంది OnePlus. అదే OnePlus Band Fitness tracker. 2021 ప్రథమార్థంలో దీనిని ఆవిష్కరించే అవకాశముంది. అన్ని అనుకున్నట్టు జరిగితే, ఈ Fitness tracker, Xiaomi Mi Band 5, Honor Band 6 తదితర బాండ్లతో పోటీ పడనుంది. # త్వరలో OnePlus Band fitness tracker లాంఛ్‌! #

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, OnePlus తన తొలి స్మార్ట్వాచ్ను కూడా 2021లోనే విడుదల చేస్తోంది. అయితే ఈ స్మార్టవాచ్, స్మార్ట్ బాండ్లు ఓకేసారి విడుదల అవుతాయా? అన్న విషయంపై స్పష్టత లేదు.

2021 జనవరి, ఫిబ్రవరిల్లో ఈ Fitness tracker ఇండియాలో విడుదలయ్యే అవకాశముంది. ఈ Fitness trackerతో బడ్జెట్ మార్కెట్పై OnePlus దృష్టిపెట్టిందని సమాచారం. AMOLED display, multi-day battery life supportతో రానుంది ఈ బాండ్. # త్వరలో OnePlus Band fitness tracker లాంచ్!#

ఈ OnePlus smart band fitness tracker ధర 40 డాలర్లు ఉంటుందని తెలుస్తోంది. రానున్న వారాల్లో ఈ fitness trackerకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముంది.

                                     –  VISWA (WRITER)

Click here: ఈ telegram కొత్త ఫీచర్స్ మీరు ట్రై చేశారా?

Click here: Adjustable lensesతో Apple glass!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?