Awesome Tech

Sony Play Station 5 in India

ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది!

ఇండియాలో గేమింగ్ ప్రియులకు Sony అదిపోరే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. Next generation Play Station 5ను ఫిబ్రవరి 2ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. జనవరి 12 నుంచి ప్రీ ఆర్డర్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. Amazon, Flipkart, Cromaతో పాటు ఇతర ఆన్లైన్ ఫ్లాట్ఫాంలలో ఇది అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. # ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది. # నిజానికి Play Station 5 గతేడాదే అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైంది. […]

ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది! Read More »

XIAOMI MI 11 SALES IN CHINA

వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్!

Xiaomi Mi 11 అదరగొట్టింది. చైనాలో సేల్కు వెళ్లిన 5 నిమిషాల్లోనే 3.5లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది డిసెంబర్ 28న ఈ స్మార్ట్ఫోన్ను Xiaomi ఆవిష్కరించినప్పటి నుంచి వార్తల్లో నిలిచింది. Qualcomm Snapgragon 888 SoC ఉన్న తొలి స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. # వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్! # చైనాలో జనవరి 1, 12amకు Mi 11 సేల్కు వెళ్లింది. ఆ సంస్థ vice president Zeng Xuezhong

వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్! Read More »

LATEST SMART PHONES IN 2021

2021లో మీ మనసు దోచో Smartphones ఇవే!

2020 చేదు అనుభవాలను పక్కనపెట్టి.. ప్రపంచం 2021లోకి అడుగుపెట్టింది. ఇందుకు తగ్గట్టుగానే స్మార్ట్ఫోన్ కంపెనీలు తమ వినియోగదారులకు అదిరిపోయే అనుభవాన్ని ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. 2021లో మీ మనసును దోచేందుకు వరుసపెట్టి smartphonesను సిద్ధం చేస్తున్నాయి. మరి వాటిల్లో కొన్నిటిని చూసేద్దామా! Samsung Galaxy S21 Samsung Galaxy S series కోసం ప్రతి స్మార్ట్ఫోన్ వినియోగదారుడు ఎదురుచూస్తూ ఉంటాడు. కొత్త లుక్, ఆవిష్కరణ, విడుదల వంటి వివరాల కోసం ఎప్పటికప్పుడు ఆసక్తికనబరుస్తాడు. Samsung కూడా అందుకు తగ్గట్టుగానే

2021లో మీ మనసు దోచో Smartphones ఇవే! Read More »

jio offer

అదిరే వార్త​.. Jioలో ఇక నుంచి ఆ voice call ఫ్రీ

టెలికాం దిగ్గజం reliance Jio తన వినియోగదారులకు అదిరిపోయే వార్తను అందించింది. 2021 జనవరి 1 నుంచి Jio to non-Jio calls ఫ్రీ అని ప్రకటించింది. IUC(ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జెస్) ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తొలగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. అందుకే domestic voice callsను ఉచితంగా అందిస్తున్నట్టు పేర్కొంది. # అదిరే వార్త.. Jioలో ఇక నుంచి ఆ voice call ఫ్రీ # ట్రాయ్

అదిరే వార్త​.. Jioలో ఇక నుంచి ఆ voice call ఫ్రీ Read More »

oneplus

త్వరలో OnePlus Band fitness tracker లాంఛ్‌!

స్మార్ట్ఫోన్ దిగ్గజం OnePlus ఇటీవలి కాలంలో mobile accessories మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాడక్ట్స్ను విడుదల చేసింది. తాజాగా.. మరో కొత్త ప్రాడ్రక్ట్తో వినియోగాదారుల ముందుకు రానుంది OnePlus. అదే OnePlus Band Fitness tracker. 2021 ప్రథమార్థంలో దీనిని ఆవిష్కరించే అవకాశముంది. అన్ని అనుకున్నట్టు జరిగితే, ఈ Fitness tracker, Xiaomi Mi Band 5, Honor Band 6 తదితర బాండ్లతో పోటీ పడనుంది. # త్వరలో OnePlus Band fitness tracker

త్వరలో OnePlus Band fitness tracker లాంఛ్‌! Read More »

telegram new features

ఈ Telegram కొత్త ఫీచర్స్​ మీరు ట్రై చేశారా?

వినియోగదారుల కోసం Telegram సరికొత్త ఫీచర్స్ను ప్రవేశపెట్టింది. Telegram groupలో Voice chat, SD card storage, ఆండ్రాయిడ్ వర్షెన్కు కొత్త UI animation, కొత్త media editor capabilities, అద్భుతమైన యానిమేటెడ్ స్టిక్కర్స్ను తీసుకొచ్చింది. # ఈ Telegram కొత్త ఫీచర్స్ మీరు ట్రై చేశారా? # 500 మిలియన్ యూజర్స్ త్వరలో 500 మిలియన్ యూజర్స్ మార్క్ను అందుకోనున్న Telegram.. ఇన్ని ఫీచర్స్ ఒకేసారి అందుబాటులోకి తేవడం messaging appకి కలిసొచ్చే విషయమే. “ఈ

ఈ Telegram కొత్త ఫీచర్స్​ మీరు ట్రై చేశారా? Read More »

Xiaomi Mi 11!

ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi Mi 11!

Mi 11 సిరీస్లో రెండు మోడల్స్ను ఈ నెల 28న ఆవిష్కరించనుంది Xiaomi. చైనాలో ఈ వేడుక జరగనుంది. అయితే ఆవిష్కరణకు ముందు ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ లీక్ ప్రకారం.. 8/128GB వేరియంట్స్ ధరలు 565 డాలర్లు, 687 డాలర్లు. ఇండియాలో ఫోన్ ధరపై స్పష్టత లేనప్పటికీ.. లీక్ అయిన ధరతో పోల్చుకుంటే రూ. 50,000 కన్నా ఎక్కువ ఉండొచ్చు. # ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi

ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi Mi 11! Read More »

apple files patent for apple glass with adjustable lenses

Adjustable lensesతో Apple glass!

Apple iPhone, Apple Watch, Apple iPod.. ఇలా Apple బ్రాండ్స్కున్న క్రేజే వేరు. Apple నుంచి వచ్చే ఏ వార్త అయినా స్పాట్లైట్లో కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొ వార్తపై గాసిప్స్ మొదలయ్యాయి. అదే Apple Glass! ఈ ప్రాజెక్ట్పై కొన్నేళ్ల ముందే ఊహాగానాలు వినిపించాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తాజగా, ఇప్పుడు మరోమారు ఈ Apple Glass వార్తల్లో నిలిచింది. Apple సంస్థ కొత్త patent దాఖలు చేయడమే ఇందుకు కారణం. Adjustable

Adjustable lensesతో Apple glass! Read More »

smart technology

ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్​’

2020 సంవత్సరం తుది దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2020కి ప్రపంచం గుడ్బై చెబుతుంది. అయితే ఈ కొద్ది రోజుల్లో కూడా చైనా సంస్థలు తమ జోరును కొనసాగించాలని ఫిక్స్ అయ్యాయి. ఫలితంగా కొత్త productsను వరుస పెట్టి తమ వినియోదారుల కోసం తీసుకొస్తున్నాయి. దీంతో.. ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్’. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా! Huawei అదుర్స్… ఈ సోమవారం Huawei తన లేటెస్ట్ స్మార్ట్ స్క్రీన్ను విడుదల చేయనుంది. ఈ

ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్​’ Read More »

PUBG COMEBACK

అయ్యో PUBG- గేమింగ్​ ప్రియులకు మరో చేదువార్త!

చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో నిషేధానికి గురైన PUBG పునరాగమనం కోసం ఆన్లైన్ గేమింగ్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే PUBG కూడా అప్డేటెడ్ వర్షెన్ గురించి వివరాలు ప్రకటించింది. కానీ PUBG కోసం గేమింగ్ ప్రియులు మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు. మార్చి 2021 వరకు ఇండియాలో PUBG రీలాంచ్ అయ్యే అవకాశాలు లేవని సంస్థ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇది PUBG ప్రియులకు చేదువార్తే. # అయ్యో PUBG- గేమింగ్

అయ్యో PUBG- గేమింగ్​ ప్రియులకు మరో చేదువార్త! Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?