ఈ Telegram కొత్త ఫీచర్స్​ మీరు ట్రై చేశారా?

telegram new features

వినియోగదారుల కోసం Telegram సరికొత్త ఫీచర్స్‌ను ప్రవేశపెట్టింది. Telegram groupలో Voice chat, SD card storage, ఆండ్రాయిడ్ వర్షెన్కు కొత్త UI animation, కొత్త media editor capabilities, అద్భుతమైన యానిమేటెడ్ స్టిక్కర్స్‌ను తీసుకొచ్చింది. # ఈ Telegram కొత్త ఫీచర్స్ మీరు ట్రై చేశారా? #

500 మిలియన్ యూజర్స్

త్వరలో 500 మిలియన్ యూజర్స్ మార్క్‌ను అందుకోనున్న Telegram.. ఇన్ని ఫీచర్స్ ఒకేసారి అందుబాటులోకి తేవడం messaging appకి కలిసొచ్చే విషయమే.

“ఈ కొత్త ఫీచర్‌ను ఆఫీస్, ఇల్లు వంటి వివిధ ప్రాంతాల్లో వాడుకోవచ్చు. ఇది ఏ గ్రూప్నైనా వాయిస్ చాట్‌కు మార్చేస్తుంది. అంతేకాకుండా ప్రతిసారీ Telegramలోనే ఉండాల్సిన పనిలేదు. బాక్గ్రౌండ్లో app ఉన్నా ఇది పనిచేస్తుంది. అందుకు తగ్గట్టుగానే మైక్ సెట్టింగ్స్‌ను తీర్చిదిద్దామ”ని Telegram ఓ ప్రకటనలో పేర్కొంది. # ఈ Telegram కొత్త ఫీచర్స్ మీరు ట్రై చేశారా? #

ఆండ్రాయిడ్‌లో..

ఆండ్రాయిడ్‌లో తీసుకొచ్చిన కొత్త SD card ఆప్షన్‌తో, ఇక internalలో ఉన్న app డేటాను external storageకి కూడా మార్చుకోవచ్చు. ఫలితంగా internal storage స్పేస్ ఫ్రీ అవుతుంది. వీటితో పాటు సరికొత్త యానిమేటెడ్ స్టిక్కర్స్, ఎమోజీస్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. మీడియా ఎడిటింగ్ టూల్‌తో యూజర్స్ తమ ఫొటోలను తమకు నచ్చినట్టుగా edit చేసుకోవచ్చు.

వచ్చే ఏడాది నుంచి రెవెన్యూ సృష్టించడానికి Telegram కసరత్తులు చేస్తోంది. అయితే గత 7ఏళ్లుగా అందుస్తున్న సేవలు, పాటిస్తున్న విలువలను దృష్టిలో పెట్టుకునే అడుగులు వేస్తామని సంస్థ స్పష్టం చేసింది. # ఈ Telegram కొత్త ఫీచర్స్ మీరు ట్రై చేశారా? #

                   – VISWA (WRITER)

Click here: మీరు WhatsApp pay చేశారా?

Click here: వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్స్ చూశారా?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?