TSPSC, APPSC ప్రామాణిక పుస్తకాలు

appsc

TSPSC, APPSC త్వరలోనే భారీ స్థాయిలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 4 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. కనుక అభ్యర్థులు ఇప్పటి నుంచే సరైన రీతిలో ప్రిపేర్‌ అయితే, తప్పకుండా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.

నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అది కత్తి మీద సామే అని చెప్పాలి. అయితే అందుకు భయపడాల్సిన పనేమీ లేదు. సరైన ప్రణాళికతో, మంచి ప్రామాణికమైన పుస్తకాలను అధ్యయనం చేస్తే, తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు.

సాధారణంగా చాలా మంది కోచింగ్‌ తీసుకుంటూ ఉంటారు. అక్కడ కోచింగ్‌ ఇచ్చేవారు ఉద్యోగార్థులు తప్పక చదవాల్సిన ప్రామాణిక పుస్తకాల గురించి చెబుతారు. మరియు వారి కోచింగ్‌ మెటీరియల్‌ కూడా ఇస్తారు. అయితే ఎటువంటి అవకాశం కోచింగ్‌కు వెళ్లలేని వారికి, ఇంటి వద్దే స్వయంగా చదువుకునే విద్యార్థులకు ఉండదు. అందుకే వారిని దృష్టిలో ఉంచుకొని, కొన్ని ప్రామాణిక పుస్తకాల జాబితా క్రింద ఇవ్వడమైనది.

నోట్‌: అపార అనుభవం ఉన్న అధ్యాపకులు, స్వయంకృషితో ఉన్నత ఉద్యోగాలు సాధించిన విజేతలు సూచించిన పుస్తకాల జాబితాను క్రింది పట్టికలో ఇవ్వడమైనది. ఈ ప్రయత్నం కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమే.

నోట్‌: ఈ పుస్తకాలు గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 3, గ్రూప్‌ 4 ఉద్యోగార్థులందరికీ ఉపయుక్తంగా ఉంటాయి.

సబ్జెక్ట్‌

పుస్తకాలు

భారతదేశ చరిత్ర

INDIAN HISTORY

  • NCERT BOOKS,
  • తెలుగు అకాడమీ పుస్తకాలు
  • భారతదేశ చరిత్ర – యం. అబ్దుల్‌ కరీం
  • భారతదేశ చరిత్ర – సయ్యద్‌ రాజా
  • భారతదేశ చరిత్ర – శీనయ్య
ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర

ANDHRA PRADESH HISTORY

  • ఆంధ్రుల చరిత్ర – బి.యస్‌.ఎల్‌ హనుమంతరావు
  • ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర – పి.రఘునాధరావు
  • ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర – పి.జోగినాయుడు

 

తెలంగాణ చరిత్ర

TELANGANA HISTORY

  • తెలంగాణ చరిత్ర – సంస్కృతి – తెలుగు అకాడమీ
  • తెలంగాణ చరిత్ర – సంస్కృతి, ఉద్యమచరిత్ర – యం. అబ్దుల్‌ కరీం
ఇండియన్‌ ఎకానమీ

INDIAN ECONOMY

  • తెలుగు అకాడమీ పుస్తకాలు,
  • ఇండియన్‌ ఎకానమి – చిరంజీవి (SIA Publishers)
  • ఇండియన్‌ బడ్జెట్‌ 2022-23
  • Indian Economic Survey 2021-22
ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ

ANDHRA PRADESH ECONOMY

  • తెలుగు అకాడమీ పుస్తకాలు,
  • ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ – చిరంజీవి (SIA Publishers)
  • Andhra Pradesh Budget 2022-23
  • AP SOCIO ECONOMIC SURVEY 2021-22
తెలంగాణ ఎకానమీ

TELANGANA ECONOMY

  • తెలంగాణ ఆర్థిక వ్యవస్థ – తెలుగు అకాడమీ
  • తెలంగాణ ఎకానమీ – అల్లాడి అంజయ్య

 

ఇండియన్‌ పాలిటీ

INDIAN POLITY

  • ఇండియన్ పాలిటీ – ఎం. లక్ష్మీకాంత్‌
  • The constitution of India – DD Basu
  • భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన – B.కృష్ణారెడ్డి
  • భారత రాజకీయ వ్యవస్థ – జి.ప్రభాకర్‌రెడ్డి
జాగ్రఫీ

GEOGRAPHY

(WORLD, INDIA, ANDHRA PRADESH AND TELANGANA)

  • తెలుగు అకాడమీ పుస్తకాలు,
  • NCERT BOOKS, అట్లాస్‌,
  • జాగ్రఫీ – ప్రపంచం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌ – ADV రమణరాజు
  • జాగ్రఫీ – ప్రపంచం, భారతదేశం, తెలంగాణ – ADV రమణరాజు
విపత్తు నిర్వహణ

(Disaster Management)

  • విపత్తు నిర్వహణ (Disaster Management) –  Vivana publications
పర్యావరణం – సుస్థిరాభివృద్ధి

Environmental Studies

  • పర్యావరణం – సుస్థిరాభివృద్ధి – ప్రసన్న హరికృష్ణ
  • పర్యావరణ అధ్యయనం – సమస్యలు, సుస్థిరాభివృద్ధి – ADV రమణరాజు
సైన్స్‌ & టెక్నాలజీ (జనరల్‌ సైన్స్‌)

General Science & Technology

  • తెలుగు అకాడమీ పుస్తకాలు,
  • NCERT BOOKS
  • సైన్స్‌ & టెక్నాలజీ (జనరల్‌ సైన్స్‌) – ప్రసన్నహరికృష్ణ
Quantitative Aptitude
  • Quantitative Aptitude – R.S. Aggarwal
Verbal and Non-Verbal reasoning
  • Verbal and Non-Verbal reasoning – R.S. Aggarwal
  • రీజనింగ్‌ – శంకర్‌రెడ్డి

 

English
  • APPSC GROUP 1 MAINS ENGLISH – విజేత కాంపిటీషన్స్‌
  • English grammar – Wren & Martin
Current affairs

 

  • News Papers,
  • షైన్‌ ఇండియా,
  • వివేక్‌,
  • Pratiyogita Darpan etc.,

ఇదీ చదవండి: ఆర్య నాగరికత పార్ట్‌ 2

ఇదీ చదవండి: చరిత్ర అధ్యయనం – ఆధారాలు

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?