APPLE FOLDABLE IPHONE

Apple Foldable iPhone కల నెరవేరేనా?

Samsungకు పోటీగా Foldable iPhoneను తీసుకొచ్చేందుకు Apple ప్రయత్నిస్తున్నట్టు గత కొంతకాలంగా రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన పేటెంట్స్ Appleకు దక్కినట్టు తెలుస్తోంది. అయితే Foldable iPhoneను సీరియస్గానే పరిగణనిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సప్లయర్సు Foxconn, New Nikko నుంచి టెస్టింగ్ సాంపిల్స్ కూడా Apple అందుకుందంట. అన్ని అనుకున్నట్టు జరిగితే 2022 సెప్టెంబర్ నాటికి Foldable iPhoneను ఆవిష్కరించే యోచనలో ఉంది దిగ్గజ సంస్థ. Display, ఉపయోగించాల్సిన materialపై Apple ప్రస్తుతం పరీక్షలు జరుపుతోందని సంబంధిత

Apple Foldable iPhone కల నెరవేరేనా? Read More »

NOKIA 2.4

ఈ నెల 26న NOKIA 2.4 ఆవిష్కరణ

Nokia 2.4 ఇండియాలో ఈ నెల 26న ఆవిష్కరించనున్నారు. ఈ Nokia ఫోన్ను సెప్టెంబర్లో Nokia 3.4తో పాటు యూరోప్లో విడుదల చేసింది ఆ సంస్థ. ఇండియా ఆవిష్కరణకు కౌంట్డౌన్ మొదలైందని Nokia Mobile India తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. Nokia 2.4 ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇది యూరోపియన్ మార్కెట్తో(రూ. 10,500) దగ్గరగా ఉండొచ్చని అంచనా. Nokia 2.4 ఫీచర్స్:- 6.5 inch HD+ display octa-core

ఈ నెల 26న NOKIA 2.4 ఆవిష్కరణ Read More »

sumati satakam

అమృతమయం

తెలుగు భాషా ప్రియుల కోసం బద్దెన కవి రచించిన సుమతీ శతకంలోని కొన్ని అమృతమయ పద్యాలు. # అమృతమయం # పద్యం – 1 ధీరులకు జేయు మేలది సారంబుగ నారికేళ సలిలముభంగిన్‌ గౌరవమున మణి మీదట భూరి సుధావహమునగును భువిలో సుమతీ తాత్పర్యం: నారికేళ వృక్షమునకు ఎంత నీరుపోసి పెంచిన, అది అంత బలవంతమై నారికేళములిచ్చును. అటులనే శ్రేయోభిలాషులకు చేసిన ఉపకారం అనునది ఉచితమైనది. అది గౌరవమును, సుఖోన్నతిని కలుగజేయును. పద్యం – 2 లావు

అమృతమయం Read More »

Redmi Note 9 pro

Redmi Note 9 launch ఎప్పుడంటే..!

Redmi Note 9ను ఈ నెల 24న ఆవిష్కరించే అవకాశముంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఒకటి, రెండు రోజుల్లో ఆ సంస్థ వెల్లడిస్తుంది. మరి ఈ ఫోన్కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న విశేషాలను ఓసారి చూద్దామా! Redmi Note 9 ధరెంత? Redmi Note 9 5G ధర 999 Yuan ఉండొచ్చు. Redmi Note 9 pro 5G ధర 1,499 Yuan ఉండొచ్చు. #Redmi Note 9 launch ఎప్పుడంటే…# Redmi Note 9

Redmi Note 9 launch ఎప్పుడంటే..! Read More »

error: Content is protected !!