అదిరే వార్త.. Jioలో ఇక నుంచి ఆ voice call ఫ్రీ
టెలికాం దిగ్గజం reliance Jio తన వినియోగదారులకు అదిరిపోయే వార్తను అందించింది. 2021 జనవరి 1 నుంచి Jio to non-Jio calls ఫ్రీ అని ప్రకటించింది. IUC(ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జెస్) ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తొలగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. అందుకే domestic voice callsను ఉచితంగా అందిస్తున్నట్టు పేర్కొంది. # అదిరే వార్త.. Jioలో ఇక నుంచి ఆ voice call ఫ్రీ # ట్రాయ్ […]
అదిరే వార్త.. Jioలో ఇక నుంచి ఆ voice call ఫ్రీ Read More »










