వావ్.. ఈ వారంలో ఇన్ని Tech విశేషాలా!
నూతన సంవత్సంలో అప్పుడే 10రోజులు అయిపోయాయి. జనవరి నెల మరో వారంలోకి అడుగుపెట్టింది. మరి ఈ వారంలో ఉన్న Tech సంగతలు, విశేషాలు చూసేద్దామా… # వావ్.. ఈ వారంలో ఇన్ని Tech విశేషాలా! # CES 2021:- ప్రతి ఏడాది అట్టహాసంగా జరిగే CES వేడుకా.. కరోనా వల్ల వర్చువల్ రూపానికి మారిపోయింది. అయితే ఏంటి? ఎప్పుడూలాగే ఈసారి కూడా Tech ప్రియుల మనసు దోచుకునేందుకు లోటు లేకుండా ఈ వేడుక సోమవారం జరగనుంది. అందరూ […]
వావ్.. ఈ వారంలో ఇన్ని Tech విశేషాలా! Read More »