SAMSUNG S21 SERIES

Samsung నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌?

Samsung S21ను వచ్చే ఏడాదిలో ఆ సంస్థ ఆవిష్కరించే అవకాశముంది ఇటీవలి కాలంలో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై సౌత్ కొరియన్ కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన మరో వార్త బయటకువచ్చింది. Samsung Galaxy 21కు BIS(Bureau of Indian Standards) సర్టిఫికేషన్ దక్కింది. ఇక వచ్చే జనవరిలో ఫోన్ లాంచ్ ఉంటుందని పుకార్లు అమాంతం పెరిగిపోయాయి. # Samsung నుంచి మరో కొత్త స్మార్ట్ఫోన్? # S20 సిరీస్ లాగే, […]

Samsung నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌? Read More »