మంచి పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడం ఎలా?
స్టాక్ మార్కెట్లో లాభాలను పొందాలనుకునేవారు, కచ్చితంగా మంచి పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. అయితే ఇందుకోసం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సాయం తీసుకోవడం, సాధారణ ఇన్వెస్టర్లకు ఆర్థికంగా కొంత భారమే. అందుకే స్వయంగా మనకు మనమే ఒక మంచి పోర్ట్‌ఫోలియోను ఎలా రూపొందించుకోవాలో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం. # మంచి పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడం ఎలా? # Best steps to build a Portfolio 1. Set your goals: ఇన్వెస్టర్లు ముందుగా తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకోవాలి. […]
మంచి పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడం ఎలా? Read More »