Redmi నుంచి తొలి స్మార్ట్‌వాచ్..
Redmi తన తొలి స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. చైనాలో జరిగిన ఓ వేడుకలో Redmi Note 9 Pro 5G, Redmi Note 9 5G, Redmi Note 4Gతో పాటు దీనిని లాంచ్ చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే విషయంపై Redmi ఎలాంటి స్పష్టతనివ్వలేదు. Mi సిరీస్‌తో పాటు రానున్న కొన్ని వారాల్లో ఈ స్మార్ట్‌వాచ్‌ను Redmi విడుదల చేస్తుందని కొన్ని రిపోర్టులు సూచిస్తున్నాయి. # Redmi నుంచి తొలి స్మార్ట్‌వాచ్.. […]
Redmi నుంచి తొలి స్మార్ట్‌వాచ్.. Read More »