1+ brand phone

OnePlus Band వచ్చేసింది​.. మీరు చూసేయండి

ఎట్టకేలకు ఇండియాలో OnePlus Band అధికారికంగా లాంచ్ అయ్యింది. దిగ్గజ స్మార్ట్ఫోన్ సంస్థ నుంచి వచ్చిన తొలి wearable device ఇదే కావడం విశేషం. మరి ఈ fitness tracker వివరాలు చూసేద్దామా.. # OnePlus Band వచ్చేసింది.. మీరు చూసేయండి # OnePlus Band ఫీచర్స్:- 1.1-inch AMOLED touchscreen display with 126X294 pixel. 100mAh battery, 14-day battery life. USB-A wired charging dongle. 5ATM and IP68 water and […]

OnePlus Band వచ్చేసింది​.. మీరు చూసేయండి Read More »