masterfm

fb, instagram new features

FB, INSTAలో ఈ కొత్త ఫీచర్లు గమనించారా?

గత కొంతకాలంగా ప్రకటనలతో ఊరిస్తున్న FB.. కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టంది. Messenger, Instagramలో Watch Together, Vanish Mode ఫీచర్స్తో పాటు కొత్త Chat Themesను కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్ను పొందాలంటే ముందుగా Appsను అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత, IGTV, Reels, TV shows, moviesను Messenger, Instagramలో మీ స్నేహితులతో కలిసి చూడవచ్చు. Chat Theame ద్వారా యూజర్స్ తమకు నచ్చినట్టుగా తమ చాట్ రూమ్ను మార్చుకోవచ్చు. Vanish mode ద్వారా మెసేజ్లు

FB, INSTAలో ఈ కొత్త ఫీచర్లు గమనించారా? Read More »

Netflix bumper offer

Netflix బంపర్ ఆఫర్- ఆ రెండు రోజులు ఫ్రీ..!

ఇండియన్స్కు Netflix బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 5-6 తేదీల్లో (48గంటలు) Netflixను ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఎలాంటి కార్డ్ వివరాలు, subscription తీసుకోకుండానే షోలు, సినిమాలు, డాక్యుమెంటరీలు, సిరీస్లు చూసేయొచ్చని స్పష్టం చేసింది. Netflix బంపర్ ఆఫర్… ఈ “Streamfest”న కేవలం పేరు, ఈ-మెయిల్ ఐడీతో పాసవర్డ్ క్రియేట్ చేసుకుని స్ట్రీమింగ్ చేయవచ్చు. వీడియో క్వాలిటీ Standard definitionలో ఉంటుంది. ఈ ఏడాది తొలినాళ్లల్లో ప్రపంచవ్యాప్తంగా 30రోజుల ఫ్రీ ట్రయల్ ఆప్షన్ను నిలిపివేసింది Netflix. ఆ

Netflix బంపర్ ఆఫర్- ఆ రెండు రోజులు ఫ్రీ..! Read More »

Panchatantra stories

పంచతంత్రం

విష్ణుశర్మ అనే పండితుడు “పంచతంత్రం”ను సంస్కృతంలో రచించాడు. క్రీ.శ 5వ శతాబ్ధంతో రచించబడిన ఈ గ్రంథం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. నిజానికి పంచతంత్రం సంస్కృతంలో ఐదు విభాగాలుగా ఉంది. అయితే తెలుగులో మాత్రం దీన్ని మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అనే నాలుగు విభాగాలుగా అనువదించడం జరిగింది. # పంచతంత్రం # మన తెలుగు భాషా ప్రియుల కోసం, ఆ కథలను సరళమైన తెలుగు భాషలో అందిస్తున్నాము. ఈ ప్రయత్నంతో ఏమైనా తప్పులు దొర్లితే, దానికి

పంచతంత్రం Read More »

xiaomi smart phones

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా!

దేశంలో అతిపెద్ద షాపింగ్ సీజన్లో దీపావళి పండుగ ఒకటి. ఇందుకు తగ్గట్టుగానే సంస్థలు కొన్ని నెలల ముందు నుంచే ప్రణాళికలు రచించుకుంటాయి. దేశం కరోనా సంక్షోభంలో ఉన్నప్పటికీ ఈ షాపింగ్ సీజన్కు అదిరిపోయే ఆదరణ లభించింది. ముఖ్యంగా Xiaomi దుమ్మురేపింది. 13 మిలియన్ devicesలను అమ్మింది. Samsung, vivo, Realme వంటి బ్రాండ్ల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ పండుగ సీజన్లో Xiaomi చెలరేగిపోయింది. ఇండియా సంస్థ చరిత్రలోనే 13 మిలియన్ పరికరాలను అమ్మడం ఇదే తొలిసారి.

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా! Read More »

The sky is the limit

ఆకాశమే హద్దురా..!

ఆకాశమే హద్దురా..! ఎగిరే పక్షికి.. ఎగసే అలకి.. కరిగే కలకి.. కదిలే కథకి.. అందని నందనవనానికి.. ఆ బాల గోపాలుడి అందానికి.. అల వైకుంఠపురానికి.. అలరారు అందాల చంద్రుడికి.. వసివాడని పసి హృదయానికి.. తడి ఆరని కంటికి.. పారే నదికి.. వీచే గాలికి.. మదిలో ఆలోచనకి.. వేసే ప్రతి అడుగుకి.. సాహసమే శ్వాసగా సాగే.. ప్రతి మనసుకి.. ఆకాశమే హద్దురా..!                – యుగ (కె.ఎమ్.కె) ఇదీ చదవండి:

ఆకాశమే హద్దురా..! Read More »

error: Content is protected !!