LATEST SMARTPHONES IN MARKET

Oppo Reno 5 Pro 5G

Oppo వచ్చేసింది Reno 5 Pro 5Gతో..

ఎట్టకేలకు Reno 5 Pro 5Gని ఇండియాలో లాంచ్ చేసింది Oppo. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు Enco X earbudsను కూడా ఆవిష్కరించింది. మరి ఈ విశేషాలను చూసేద్దామా… # Oppo వచ్చేసింది Reno 5 Pro 5Gతో. . # దేశంలో ఇంకా 5G అందుబాటులోకి రాలేదు. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది Oppo. ఇందులో మరో ప్రత్యేకత కూడా ఉంది. MediaTek Dimensity 1000+ processorను ఇండియాలో ఉపయోగిస్తున్న తొలి […]

Oppo వచ్చేసింది Reno 5 Pro 5Gతో.. Read More »

Samsung Galaxy S21

ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే

Samsung Galaxy S21 వచ్చేసింది. ఈ సిరీస్లో భాగంగా మూడు స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది Samsung. అవే.. Samsung galaxy S21, Galaxy S21+, Galaxy S21 Ultra. వీటితో పాటు Galaxy Buds Pro, Galaxy SmartTag Bluetooth trackerను కూడా లాంచ్ చేసింది. ఇన్నింటిని ఒకేసారి ఆవిష్కరించడంతో Samsung ప్రియులు సంబరపడిపోతున్నారు. # ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే # Galaxy S21 ఫీచర్స్.. Galaxy S21:- 6.25-inch full HD+

ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే Read More »

error: Content is protected !!