Iphone 12 latest news

smartphone, iphone, apple

iPhone 12లో ఇన్ని సమస్యలా?

iPhone 12కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. Apple ఫోన్లలో ఎక్కువగా అమ్ముడుపోతున్న మోడల్ ఈ iPhone 12. దీనికి డిమాండ్ కూడా విపరీతంగా ఉంది. ఈ కొత్త మోడల్ తమ చేతికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వినియోగదారులు ఎదురుచూశారు. అయితే iPhone 12లో అనేక సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్ను స్వయంగా ఉపయోగించిన వారే Appleకు కంప్లయింట్లు చేస్తున్నారట. # iPhone 12లో ఇన్ని సమస్యలా? # ముఖ్యంగా సిగ్నల్లో విపరీతమైన సమస్యలు […]

iPhone 12లో ఇన్ని సమస్యలా? Read More »

iphone

iPhone 12కు అదిరిపోయే డిమాండ్!

Apple IPhoneకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఈ స్మార్ట్ఫోన్ అప్డేట్స్ కోసం ఎదురుచూసే వాళ్లు ప్రపంచ దేశాల్లో చాలామందే ఉంటారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే IPhone 12, IPhone 12 Proను విడుదల చేసింది Apple. అయితే ఇప్పుడు వాటికి విపరీతంగా డిమాండ్ వస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా IPhone 12 డిమాండ్ ఏ రేంజ్లో ఉందంటే… ఆ డిమాండ్ను చేరుకునేందుకు మరో 2మిలియన్ యూనిట్లను తయారీ చేసేందుకు Apple సిద్ధమైందని సమాచారం. # IPhone

iPhone 12కు అదిరిపోయే డిమాండ్! Read More »