తెలుగు కవిత

rape victim

మేలుకోరా మగాడా.. ఇకనైనా మారిపోరా..

ఓ మగాడ.. మృగాడ.. మేలుకోరా.. ఇకనైనా మానుకోరా.. ఆడదంటే అంత అలుసా.. నీ కంట్లో నలుసులా నలిపేయడానికి… ఆడదంటే అంత చులకనా.. పలక మీద రాసే ఆక్షరమా చేరిపేయడానికి.. చొక్కాకి అంటుకున్న మరకనా.. గడ్డి పరకనా తీసిపారేయాడానికి… మేలుకోరా మృగాడా.. ఇకనైనా మానుకోరా… మారిపోరా మగాడా.. ఇకనైనా మారిపోరా… అమ్మా అని అంటావు.. యాసిడ్లు పోస్తుంటావు.. చెల్లి అని అంటావు.. చీరపట్టి లాగేస్తావు… అక్క అని అంటావు.. ఎత్తుకెళ్లిపోతావు… ఆడదాన్ని ఆట బోమ్మ చేసి ఆడుకుంటున్నావు.. మేలుకోరా […]

మేలుకోరా మగాడా.. ఇకనైనా మారిపోరా.. Read More »

My home journey

మా మట్టి వాసన..

మా మట్టి వాసన.. మా ఊరి చెరుకు ఫ్యాక్టరీ… మా నీలమ్మ చెరువు గాలి… మా పచ్చని పంట పొలాలు.. మా భీమేశ్వర స్వామి గుడి.. మా ప్రసన్నాంజనేయుడు.. మా ఊరి బస్సు ప్రయాణం.. అలుపెరుగని బాటసారికి… అనువైన పయనం మా కాకినాడ కాజా.. మా పిఠాపురం రాజా.. మా రావి చెట్టు గాలి.. మా జ్ఞాపకాల మజిలీ.. చుకుచుకు రైలులో.. బంధాల బోగీలలో… మా ఊరి రైలు ప్రయాణం… కనులపండగ.. మనసునిండగ.. చెరిగిపోని ఓ జ్ఞాపకం..

మా మట్టి వాసన.. Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?