Oppo Find X3 Pro ఇలా ఉంటుందా?

oppo phone

Oppo Find X3 Pro నుంచి మరో లీక్ బయటకు వచ్చింది. @Theleaks3 నుంచి ఈ లీక్స్ వచ్చాయి. దాని ప్రకారం.. కొత్త మోడల్ design, Find X2 Pro లాగే ఉండనుంది. అంటే curved displayను ఈసారీ కొనసాగిస్తోంది Oppo.

 

అయితే వెనుక భాగంలో మాత్రం మార్పులు కనపడుతున్నాయి. Find X2 Proలో vertical camera ఉండగా.. ఈసారి అది square shaped cameraకి మారే అవకాశముంది. ఫోన్ వెనుక భాగంలో మొత్తం నాలుగు rear cameras, ఒక LED flash ఉన్నాయి.

Oppo Find X3 Proలో curved glass backతో పాటు Lamborghini edition కూడా ఉండే అవకాశముంది. # Oppo Find X3 Pro ఇలా ఉంటుందా? #

Oppo Find X3 Pro ఫీచర్స్(అంచనా):-

  • 6.7-inch OLED display with 1440p resolution
  • 120Hz refresh rate
  • Snapdragon 888 processor
  • 50MP Sony IMX766 rear camera, 13MP telephoto camera, 3MP macro camera
  • 4,500mAh supports both 65W fast charging and 30W wireless fast charging
  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత ColorOS ఉంటుంది. # Oppo Find X3 Pro ఇలా ఉంటుందా? #                                                                         

      
                                                        – VISWA (WRITER)

 

Click here: ఇక Snapchatలోనూ పోస్ట్ చేసేయండి మీ Tweets

Click here: ఈ ఏడాది Most liked Tweet ఎవరిదో తెలుసా?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?