ఈ ఏడాది most liked tweet ఎవరిదో తెలుసా?

most liked tweet

2020 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే, సంతోషం, దుఖం, ఉద్వేగంతో పాటు మరెన్నో భావాల కలయిక ఈ 2020. ఏ ఫీలింగ్ అయినా ఇతరులతో పంచుకోవాల్సిందే. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయాల్సిందే. మరి ఈ ఏడాది twitterలో ఎక్కువ లైక్స్ ఏ ట్వీట్కు వచ్చాయి? ఎక్కువ రీట్వీట్వ్ ఎవరి ట్వీట్కు దక్కింది? ఆ విశేషలు చూసేద్దాం పదండి.

 • Most liked tweet of the year:- తన భార్య అనుష్క శర్మ pregnant అని భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ చేసిన చేసిన ట్వీట్కు అత్యధిక లైక్స్ దక్కాయి. 6.44లక్షల లైక్స్.
 • Most retweeted tweet:-
 • Movies:- ఫ్యాన్స్తో తమిళ హీరో విజయ్ తీసుకున్న సెల్ఫీ. 1.4లక్షలకుపైగా రీట్వీట్లు.
 • Politics:- కరోనా వారియర్ల కోసం దీపాలు వెలిగించాలని పిలుపునిస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్. 1.65లక్షల రీట్వీట్స్.
 • Sports:- తన రిటైర్మెంట్పై మోదీ స్పందించారంటూ ధోనీ చేసిన ట్వీట్. 82వేల రీట్వీట్స్.
 • Most tweeted topic(current affairs):- #Covid 19, #SushantSingRajput, #Hathras
 • Most tweeted(people’s movement):- #StudentLivesMatter
 • Most tweeted hashtag(Movie):- #DilBechara
 • Most tweeted hashtag(ports):- #IPL2020
 • Most tweeted hashtag(web series):- #Mirzapur2
 • Most tweeted Meme:- Binod
 • Most tweeted reality show:- Big Boss # ఈ ఏడాది most liked tweet ఎవరిదో తెలుసా? #

Twitter ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి దాదాపు 7వేల ట్వీట్లు చేశారు. అదే సమయంలో ధన్యవాదాలు తెలుపుతూ చేసే ట్వీట్లు 20శాతం పెరిగాయి. వైద్యులకు(+135శాతం), టీచర్లకు(+30శాతం) గుర్తింపు లభించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 15వరకు పరిగణలోకి తీసుకుంది ఈ విషయాలను వెల్లడించింది ట్విట్టర్. # ఈ ఏడాది most liked tweet ఎవరిదో తెలుసా? #

click here: మ్యాజిక్ నంబర్ 72 గురించి తెలుసా?

click here: వారెన్ బఫెట్ ఇండికేటర్ గురించి మీకు తెలుసా?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?