Tech

samsung sero 4k TV

ఇప్పుడు శాంసంగ్‌ టీవీని తిప్పేయండి!

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ టీవీ ప్రియులకోసం సెల్‌ఫోన్‌ తరహాలో స్క్రీన్‌ను ఎటుకావాలంటే అంటు తప్పుకునేలా… శాంసంగ్‌ సెరో టీవీని లాంఛ్‌ చేసింది. ఈ శాంసంగ్‌ సెరో టీవీలో 4K QLED డిస్‌ప్లే ఉంది. అందువల్ల దీన్ని ఓ స్టాండ్‌కు అమర్చి నిలువుగా, అడ్డంగా ఎలా నచ్చితే అలా తిప్పుకుని చూడవచ్చు. ముఖ్యంగా దీన్ని సోషల్ మీడియా ఫ్రెండ్లీగా తీర్చిదిద్దినట్లు శాంసంగ్ పేర్కొంది. స్మార్ట్‌ ఫోన్లలానే ఈ సెరో టీవీ Vertical screenలో Instagram, twitter లాంటి యాప్‌లను […]

ఇప్పుడు శాంసంగ్‌ టీవీని తిప్పేయండి! Read More »

motorola 5g smart phone

మోటో నుంచి 5జీ ఫోన్.. అందుబాటు ధరలోనే!

మోటోరోలా 5జీ మొబైల్ను విడుదల చేసింది. మోటో జీ 5జీ పేరిట యూరప్లో ఈ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురాగా.. అతి త్వరలో భారత్లో లాంచ్ కానుంది. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఉన్న ఈ ఫోన్ ధర 299.99 యూరోలు(దాదాపు రూ.26,200). ప్రస్తుతం యూరప్లో ఈ మొబైల్ విడుదల కాగా.. భారత్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ సహా మరిన్ని ఆసియా దేశాల్లో రానున్న వారాల్లో ప్రవేశించనుంది. మంచి స్పెసిఫికేషన్స్తో రూ.30వేలలోపు ఉండే

మోటో నుంచి 5జీ ఫోన్.. అందుబాటు ధరలోనే! Read More »

iphone

iPhone 13 ఇలా ఉండనుందా?

ప్రపంచమార్కెట్లో iPhone 12 హవా కొనసాగుతోంది. ఈ కొత్త Apple స్మార్ట్ఫోన్కు విపరీతంగా డిమాండ్ ఉంది. అయితే వచ్చే ఏడాది launch అయ్యే iPhone 13కు ఇప్పటికే పనులు ప్రారంభించేసింది Apple. ఈ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ iPhone 13 సిరీస్లో 4 మోడల్స్‌ ఉంటాయని Apple analystలు అభిప్రాయపడుతున్నారు. iPhone 13 mini, iPhone 13, iPhon 13 Pro, iPhone 13 Maxతో వచ్చే ఏడాది వినియోగదారుల ముందుకు

iPhone 13 ఇలా ఉండనుందా? Read More »

smart phones

ఈ నవంబర్లో వచ్చే స్మార్ట్‌ ఫోన్లు ఇవే…

వావ్: ఈ నవంబర్లో ఇన్ని కొత్త స్మార్ట్ఫోన్లా! స్మార్ట్ఫోన్ మార్కెట్లు ఈ నవంబర్లోనూ కళకళలాడనున్నాయి. సరికొత్త వర్షెన్లతో ప్రముఖ సంస్థలు తమ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నాయి. మరి ఒకసారి వాటి విశేషాలు చూసేద్దామా! REDMI NOTE 9 SERIES Redmi note 9 సిరీస్లో మరో మూడు మొబైల్స్ను(M2007J17C, M2007J22C, M2007J19C)  తీసుకురావడానికి ఈ నెలలో ముహూర్తం పెట్టుకుంది Redmi. చైనాలో వీటిని విడుదల చేయనుంది. ఈ మూడిట్లో ఒక వర్షెన్కు LCD ప్యానెల్.. మరో ఫోన్కు high

ఈ నవంబర్లో వచ్చే స్మార్ట్‌ ఫోన్లు ఇవే… Read More »

micromax

మైక్రోమ్యాక్స్ మళ్లీ వచ్చేసింది

ఫీచర్ ఫోన్ల సెగ్మెంట్లో ఒకప్పుడు మైక్రోమ్యాక్స్ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే ఆ తర్వాత ఆండ్రాయిడ్ మొబైళ్ల విషయంలో ఎంతో వెనుకబడిపోయింది. షియోమీ, శాంసంగ్, వివో, ఒప్పో లాంటి సంస్థలకు పోటీనివ్వలేక చతికిలపడింది. దీంతో భారత మార్కెట్లో ఆ సంస్థ వాటా క్రమంగా పడిపోతూ వచ్చింది. దీంతో ఉత్పత్తిని సైతం తగ్గించింది. # మైక్రోమ్యాక్స్ మళ్లీ వచ్చేసింది # అయితే తాజాగా మైక్రోమ్యాక్స్  మళ్లీ కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. మంచి ఫీచర్లతో రెండు మిడ్రేంజ్ మెబైల్స్ను  విడుదల చేసింది. మళ్లీ

మైక్రోమ్యాక్స్ మళ్లీ వచ్చేసింది Read More »

whatsapp pay

మీరు Whatsapp Pay చేశారా?

ఇండియాలో Whatsapp payకు అనుమతినిచ్చింది National Payments Corporation Of India(NPCI). దశల వారీగా ఈ ప్రక్రియ జరుగుతుందని NPCI వెల్లడించింది. ప్రస్తుతానికైతే, యూపీఐలో రిజిస్టర్ అయిన 20మిలియన్ యూజర్స్కు అవకాశమిచ్చింది. # మీరు Whatsapp Pay చేశారా? # Google Pay, Phonepeపై వాట్సాప్ పే ప్రభావం చూపుతుందని ఓ నివేదిక తెలిపింది. అయితే 250మిలియన్ యూజర్స్ మార్కును అందుకున్నట్టు Phonepe ఇటీవలే ప్రకటించింది. నిజానికి Whatsapp Pay గతేడాది దీపావళి సమయంలోనే దేశంలో విడుదల

మీరు Whatsapp Pay చేశారా? Read More »

apple watch

Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్

వినియోగదారులకు మరింత సులభంగా పాటలు యాక్సెస్ అవ్వడం కోసం Appleతో జతకట్టింది Spotfy. ఇక నుంచి Apple Watch వినియోగదారులు IPhone అవసరం లేకుండానే Spotifyలో పాటలు వినొచ్చు. సెప్టెంబర్లో ఈ ఫీచర్ను పరీక్షించిన Spotify, ఇప్పుడు వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతోంది. # Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్ # పరికరంతో సంబంధం లేకుండా, ప్రజలు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, పాటలు వినాలనుకున్నప్పుడు Spotifyను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్టు Spotify చెప్పింది. #Apple

Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్ Read More »

xiaomi smart phone

ఇక 15నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది!

మనిషి ఏ పని చేసినా ఫోన్ పక్కన ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్లినా మొబైల్ వెంట తీసుకెళ్లాల్సిందే. ఆ ఫోన్కు కొంత రెస్ట్ ఇచ్చేది ఛార్జింగ్లో ఉన్నప్పుడు. అప్పుడు కూడా.. ఛార్జింగ్ ఎప్పుడవుతుందని ఆ ఫోన్వైపు చూస్తూనే ఉంటారు. గంటలు గంటలు ఛార్జింగ్ అవుతుంటే విసుక్కుంటారు. అలాంటి కష్టాలను తొలగించేందుకు స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi కొత్త మొబైల్ను ఆవిష్కరిస్తోంది. కేవలం 15 నిమిషాల్లోనే ఇది ఫుల్ ఛార్జ్ అయిపోతుందట! # 5నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది! # 200W

ఇక 15నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది! Read More »

whatsapp

ఈ Whatsapp toolను మీరు చూశారా?

Simplictyతో అందరిని కట్టిపడేస్తుంది వాట్సాప్. అందుకే ఈ మెసేజింగ్ appకు అంత ఆదరణ. తాజాగా.. వినియోగదారుల కోసం మరో ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది ఈ సామాజిక మాధ్యమం. దీంతో.. ఇక గ్యాలరీల్లోకి వెళ్లి వెతికే పని లేకుండా… App నుంచే ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసెయొచ్చు. ఈ కొత్త పీఛర్ని storage management tool అని పిలుస్తారు. Settingsలోని Storage and dataలో manage storage అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే.. మీడియా ఫైల్స్

ఈ Whatsapp toolను మీరు చూశారా? Read More »

mitran atmanirbhar app

100కుపైగా Indian Appsతో ఇక ‘ఆత్మనిర్భరమే’!

వీడియో షేరింగ్ app mitron, Atmanirbhar పేరుతో ఓ కొత్త appను గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 100కుపైగా దేశీయ apps అన్నీ ఈ ఒక్క appలో ఉంటాయి. వాటి సర్వీసులు, మన అవసరాల తగ్గట్టు ఈ ఒక్క appలో వాటి గురించి తెలుసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి ఇది మరింత దోహదపడుతుందని mitron అంటోంది. 100కుపైగా Indian Apps వ్యాపారం, ఈ లర్నింగ్, వార్తలు, ఆరోగ్యం, షాపింగ్,

100కుపైగా Indian Appsతో ఇక ‘ఆత్మనిర్భరమే’! Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?