ఇప్పుడు శాంసంగ్‌ టీవీని తిప్పేయండి!

samsung sero 4k TV

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ టీవీ ప్రియులకోసం సెల్‌ఫోన్‌ తరహాలో స్క్రీన్‌ను ఎటుకావాలంటే అంటు తప్పుకునేలా… శాంసంగ్‌ సెరో టీవీని లాంఛ్‌ చేసింది.

ఈ శాంసంగ్‌ సెరో టీవీలో 4K QLED డిస్‌ప్లే ఉంది. అందువల్ల దీన్ని ఓ స్టాండ్‌కు అమర్చి నిలువుగా, అడ్డంగా ఎలా నచ్చితే అలా తిప్పుకుని చూడవచ్చు. ముఖ్యంగా దీన్ని సోషల్ మీడియా ఫ్రెండ్లీగా తీర్చిదిద్దినట్లు శాంసంగ్ పేర్కొంది. స్మార్ట్‌ ఫోన్లలానే ఈ సెరో టీవీ Vertical screenలో Instagram, twitter లాంటి యాప్‌లను ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.

శాంసంగ్ సెరో టీవీని గతేడాది దక్షిణ కొరియాలో లాంఛ్ చేశారు. ఇప్పుడు మన దేశంలో లాంఛ్‌ చేశారు. దీని ధరను రూ.1,24,990లుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నది.

Samsung Sero Rotating 4K QLED TV specifications

  • ఈ టీవీ Tizen based operating system ద్వారా పనిచేస్తుంది.
  • 43 inches – Single display size option
  • Ultra HD QLED screen (3840×2160 pixels)
  • HDR10+ format support
  • 60W sound output
  • ఈ సెరో టీవీ Apple AirPlay 2, Bixby, Amazon Alexaలను కూడా సపోర్ట్‌ చేస్తుంది.

Click here: స్మార్ట్ టీవీ వ్యాపారాలపై ప్రముఖ బ్రాండ్ల కన్ను!

Click here: ఈ నవంబర్లో వచ్చే స్మార్ట్‌ ఫోన్లు ఇవే…

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?