Tech

apple files patent for apple glass with adjustable lenses

Adjustable lensesతో Apple glass!

Apple iPhone, Apple Watch, Apple iPod.. ఇలా Apple బ్రాండ్స్కున్న క్రేజే వేరు. Apple నుంచి వచ్చే ఏ వార్త అయినా స్పాట్లైట్లో కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొ వార్తపై గాసిప్స్ మొదలయ్యాయి. అదే Apple Glass! ఈ ప్రాజెక్ట్పై కొన్నేళ్ల ముందే ఊహాగానాలు వినిపించాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తాజగా, ఇప్పుడు మరోమారు ఈ Apple Glass వార్తల్లో నిలిచింది. Apple సంస్థ కొత్త patent దాఖలు చేయడమే ఇందుకు కారణం. Adjustable […]

Adjustable lensesతో Apple glass! Read More »

smart technology

ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్​’

2020 సంవత్సరం తుది దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2020కి ప్రపంచం గుడ్బై చెబుతుంది. అయితే ఈ కొద్ది రోజుల్లో కూడా చైనా సంస్థలు తమ జోరును కొనసాగించాలని ఫిక్స్ అయ్యాయి. ఫలితంగా కొత్త productsను వరుస పెట్టి తమ వినియోదారుల కోసం తీసుకొస్తున్నాయి. దీంతో.. ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్’. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా! Huawei అదుర్స్… ఈ సోమవారం Huawei తన లేటెస్ట్ స్మార్ట్ స్క్రీన్ను విడుదల చేయనుంది. ఈ

ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్​’ Read More »

PUBG COMEBACK

అయ్యో PUBG- గేమింగ్​ ప్రియులకు మరో చేదువార్త!

చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో నిషేధానికి గురైన PUBG పునరాగమనం కోసం ఆన్లైన్ గేమింగ్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే PUBG కూడా అప్డేటెడ్ వర్షెన్ గురించి వివరాలు ప్రకటించింది. కానీ PUBG కోసం గేమింగ్ ప్రియులు మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు. మార్చి 2021 వరకు ఇండియాలో PUBG రీలాంచ్ అయ్యే అవకాశాలు లేవని సంస్థ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇది PUBG ప్రియులకు చేదువార్తే. # అయ్యో PUBG- గేమింగ్

అయ్యో PUBG- గేమింగ్​ ప్రియులకు మరో చేదువార్త! Read More »

Redmi C20

త్వరలో మార్కెట్​లోకి Realme C20!

కొత్త ఫోన్లను తీసుకొచ్చేందుకు ఎప్పడూ కృషి చేస్తూ ఉంటుంది Realme. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాదిలో వరుస పెట్టి స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. Narzo 30, Realme 8 వంటి మోడళ్ల ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి తాజాగా మరో పేరు బయటకు వచ్చింది. అదే Realme C20. # త్వరలో మార్కెట్లోకి Realme C20! # Realme C20కి థాయ్లాండ్ రెగ్యులేటర్ NBTC సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఈ మోడల్కు సంబంధించిన వివరాలు

త్వరలో మార్కెట్​లోకి Realme C20! Read More »

redmi 9 power

ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి

ఎట్టకేలకు Xiaomi Redmi 9 Power ఇండియాలో లాంచ్ అయ్యింది. ఎన్నో ఊహాగానాలు, లీక్స్ మధ్య ఈ స్మార్ట్ ఫోన్ బయటకు వచ్చింది. అయితే ఇది Redmi 9 NOTE 4Gతో పోలి ఉంది. డిజైన్, కెమెరాలో మార్పులు ఉన్నాయి. # ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి # రెండు వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది. 64GB STORAGE/4GB RAM, 128GB Storage/4GB RAM. Xiaomi Redmi 9 Power ధరెంత? రూ. 10,999(64GB

ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి Read More »

video call through whatsapp web

WhatsApp Web నుంచి వీడియో కాల్​ చేసేద్దామా!

ఇక WhatsApp webలోనూ వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది WhatsApp. ఇందుకోసం కొత్త ఫీచర్ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. Beta వర్షెన్లో ఈ ఫీచర్ ఇప్పటికే వచ్చింది. త్వరలోనే వినియోగదారులకూ ఈ ఫీచర్ అందనుంది. # WhatsApp Web నుంచి వీడియో కాల్ చేసేద్దామా! # కాల్ చేసినా, వచ్చినా.. కొత్త window ఓపెన్ అవుతుందని సమాచారం. దీనికి ఓ కొత్త icon కూడా ఉందని తెలుస్తోంది. ఈ వివరాలను WhatsApp

WhatsApp Web నుంచి వీడియో కాల్​ చేసేద్దామా! Read More »

be carful about these extensions

మీరు extensions వాడుతున్నారా.. అయితే జాగ్రత్త!

క్విక్ యాక్సెస్తో పాటు ఇతర అవసరాల కోసం Google chrome, Microsoft Edge, firefox browsersలో extensions డౌన్లోడ్ చేసుకుని వాడుతూ ఉంటాం. అయితే దాదాపు 28 extensions వల్ల డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్టు గుర్తించారు. ఇవి malwareతో ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల, వీటిని క్లిక్ చేసిన వెంటనే, unsafe websitesకు రీడైరెక్ట్ అవుతున్నాయి. ఫలితంగా ఈమెయిల్ ఎడ్రెస్, కాంటాక్ట్ నెంబర్సతో పాటు బ్యాంక్ కార్డ్ సమాచారాలను దొంగిలించే అవకాశముంది. వీటి వల్ల ఇప్పటికే

మీరు extensions వాడుతున్నారా.. అయితే జాగ్రత్త! Read More »

oppo phone

Oppo Find X3 Pro ఇలా ఉంటుందా?

Oppo Find X3 Pro నుంచి మరో లీక్ బయటకు వచ్చింది. @Theleaks3 నుంచి ఈ లీక్స్ వచ్చాయి. దాని ప్రకారం.. కొత్త మోడల్ design, Find X2 Pro లాగే ఉండనుంది. అంటే curved displayను ఈసారీ కొనసాగిస్తోంది Oppo. #FindX3Pro #TheLeaks pic.twitter.com/CBFounL1UV — TheLeaks (@TheLeaks3) December 12, 2020 అయితే వెనుక భాగంలో మాత్రం మార్పులు కనపడుతున్నాయి. Find X2 Proలో vertical camera ఉండగా.. ఈసారి అది square shaped

Oppo Find X3 Pro ఇలా ఉంటుందా? Read More »

ఇక Snapchatలోనూ పోస్ట్​ చేసేయండి మీ Tweets

ఇక Twitter వినియోగదారులు తమ Snapchat ఖాతాలోనూ ట్వీట్లను పోస్ట్ చేయవచ్చు. ఈ మేరకు snapchatతో కొలాబొరేట్ అయ్యింది సామాజిక మాధ్యమ దిగ్గజం. స్టిక్కర్స్ రూపంలో ట్వీట్స్‌ను పోస్ట్ చేయవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. Snapchatతో పోలిన Fleets ఫీచర్ను ట్విట్టర్ ఆవిష్కరించిన కొద్ది రోజుల వ్యవధిలోనే ట్విట్టర్, స్మాప్‌చాట్   జతకట్టడం ప్రాధాన్యం ఏర్పడింది. Snapchatలో ఎలా ట్వీట్ పోస్ట్ చెయ్యాలి? ముందుగా ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేయాలి.

ఇక Snapchatలోనూ పోస్ట్​ చేసేయండి మీ Tweets Read More »

most liked tweet

ఈ ఏడాది most liked tweet ఎవరిదో తెలుసా?

2020 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే, సంతోషం, దుఖం, ఉద్వేగంతో పాటు మరెన్నో భావాల కలయిక ఈ 2020. ఏ ఫీలింగ్ అయినా ఇతరులతో పంచుకోవాల్సిందే. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయాల్సిందే. మరి ఈ ఏడాది twitterలో ఎక్కువ లైక్స్ ఏ ట్వీట్కు వచ్చాయి? ఎక్కువ రీట్వీట్వ్ ఎవరి ట్వీట్కు దక్కింది? ఆ విశేషలు చూసేద్దాం పదండి. Most liked tweet of the year:- తన భార్య అనుష్క

ఈ ఏడాది most liked tweet ఎవరిదో తెలుసా? Read More »

error: Content is protected !!