DHARANI PORTAL

ధరణి పోర్టల్ సమగ్ర సమాచారం మీ అరచేతిలో

యావత్తు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ (DHARANI PORTAL) పారదర్శకంగా రూపుదిద్దుకుంది. తెలంగాణ చరిత్రలోనే విప్లవాత్మక అడుగులు వేస్తూ అక్టోబరు25న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ధరణి పోర్టల్ను ప్రారంభించారు. ఆరంభంలో కొన్ని బాలారిష్టాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ సాంకేతికంగా ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో సిద్ధమై సోమవారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. # ధరని పోర్టల్ సమగ్ర సమాచారం మీ అరచేతిలో # ధరణి ప్రజల దరికి చేరిన సందర్భంగా […]

ధరణి పోర్టల్ సమగ్ర సమాచారం మీ అరచేతిలో Read More »

srirama

మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా?

మీరు ఎప్పుడైనా అనుకున్నది జరిగిందా? ఏదైనా విషయం జరిగి తీరుతుందని గట్టిగా నమ్మారా? ఒకవేళ జరిగితే అలా అనుకున్నది అవ్వడానికి కారణమేంటో తెలుసా? ‘లా ఆఫ్ అట్రాక్షన్’.. దీనినే ఆకర్షణ సిద్ధాంతం అంటారు. సులభంగా చెప్పాలంటే మనకి ఏం కావాలో మనసులో ఆలోచించి దక్కించుకోవడమే. ఎందుకంటే జీవితానికి దీనికీ విడదీయలేని సంబంధం ఉంది. సరే సరదాగా ఒక కథ చెప్తా వినండి.. మనందరికీ తెలిసిన కథే.. రామాయణం. రామాయణం  అంటే..? రామాయణం అంటే సులభంగా చెప్పాలంటే రాముడు

మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా? Read More »

subhash chandra bose

అపజయాల్ని ఖాతరు చేయకండి

“అపజయాలను ఖాతరు చేయకండి. అవి చాలా సహజమైనవి. అంతేకాదు అవి జీవిత సౌందర్యాన్ని పెంచుతాయి. వెయ్యి సార్లు అపజయాన్ని చూసినప్పుడు మరొకసారి ప్రయత్నించాలన్న ఆదర్శాన్ని పదే పదే గుర్తు చేసుకోండి.”    – సుభాష్ చంద్రబోస్‌

అపజయాల్ని ఖాతరు చేయకండి Read More »

telugu poets

తెలుగు కవుల పద క్రీడా విన్యాసం

II తం భూసుతా ముక్తి ముదార హాసం వందే యతో భవ్య భవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్య భతో యదేవం సంహారదా ముక్తిముతా సుభూతంII ఈ శ్లోకాన్ని ఎడమ నుంచి కుడికి చదివినా, కుడి నుంచి ఎడమకు చదివినా ఒకేలా ఉంటుంది. ఈ శ్లోకం ”శ్రీరామకృష్ణవిలోమ కావ్యం”లోనిది. # తెలుగు కవుల పద క్రీడా విన్యాసం # ఈ కావ్యాన్ని రాసిన మహానుభావుడు దివిసీమలో 14వ శతాబ్దంలో జనించిన దైవజ్ఞ సూర్యసూరి. ఆయన ఆలోచనల్ని, కవిత్వాన్ని

తెలుగు కవుల పద క్రీడా విన్యాసం Read More »

mitran atmanirbhar app

100కుపైగా Indian Appsతో ఇక ‘ఆత్మనిర్భరమే’!

వీడియో షేరింగ్ app mitron, Atmanirbhar పేరుతో ఓ కొత్త appను గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 100కుపైగా దేశీయ apps అన్నీ ఈ ఒక్క appలో ఉంటాయి. వాటి సర్వీసులు, మన అవసరాల తగ్గట్టు ఈ ఒక్క appలో వాటి గురించి తెలుసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి ఇది మరింత దోహదపడుతుందని mitron అంటోంది. 100కుపైగా Indian Apps వ్యాపారం, ఈ లర్నింగ్, వార్తలు, ఆరోగ్యం, షాపింగ్,

100కుపైగా Indian Appsతో ఇక ‘ఆత్మనిర్భరమే’! Read More »

google meet app

Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే

కరోనా లాక్డౌన్ వల్ల ప్రపంచమంతా ఆన్లైన్ బాటపట్టింది. దాదాపు అన్ని సమావేశాలు ఆన్లైన్కే షిఫ్ట్ అయిపోయాయి. దీంతో Google Meetకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగానే వినియోగదారులను ఇంప్రెస్ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది గూగుల్. తాజాగా Google Meetలో మరో కూల్ ఫీచర్ను అందుబాటులోకి వచ్చింది. # Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే # మీట్లో ఉన్నప్పుడు వినియోగదారులు తమ backgroundను మార్చుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ ఫీచర్ను కేవలం desktop

Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే Read More »