Economy

Why 72 is a magic number?

మ్యాజిక్‌ నంబర్‌ 72 గురించి తెలుసా?

హాయ్‌ ఫ్రెండ్స్! ఈ రోజు మ్యాజిక్‌ నంబర్‌ 72 గురించి తెలుసుకుందాం. “ధనమేరా అన్నింటికీ మూలం. ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం” అని వెనుకటికి ఓ మహానుభావుడు స్పష్టంగా చెప్పాడు. అందువల్ల మనం సంపాదించే సమయంలోనే… భవిష్యత్‌ కోసం కచ్చితంగా పొదుపు చేయాలి. సరే పొదుపు చేయడం మొదలుపెడతాం. మరి మన డబ్బు ఎన్నాళ్లకు రెట్టింపు అవుతుంది? ఇది మనకు ఉదయించే మొదటి ప్రశ్న. మ్యాజిక్ నంబర్‌ 72 దీనికి సమాధానం మ్యాజిక్ నంబర్‌ […]

మ్యాజిక్‌ నంబర్‌ 72 గురించి తెలుసా? Read More »

what is an index?

What is an index?

ఇండెక్స్ (సూచీ) అంటే ఏమిటి? హాయ్ ఫ్రెండ్స్! ఈ ఆర్టికల్‌లో మనం స్టాక్ మార్కెట్ indices గురించి తెలుసుకుందాం. # What is an index? # BSE, NSEల్లో వేలాది స్టాక్స్……. లిస్ట్ అయి ఉంటాయి. So అన్ని లిస్టెడ్  కంపెనీల షేర్ల కదలికలను ట్రాక్ చేయడం మనకు సాధ్యమయ్యే పనికాదు. అలా కాకుండా నిర్థిష్ట సంఖ్యలో కొన్ని well established and financially strong కంపెనీల షేర్లను ఎంచుకొని, వాటి కదలికలను ట్రాక్ చేయడం

What is an index? Read More »

muhurat trading

అదరగొట్టిన మూరత్ ట్రేడింగ్‌

సంవత్‌ 2076 ఏడాదికి లాభాలతో వీడ్కోలు పలుకగా, సంవత్‌ 2077 లాభాలతో ప్రారంభమైంది. దీపావళి పర్వదినాన సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభించిన ట్రేడింగ్‌లో తొలుత సూచీలు భారీ లాభాల దిశగా పయనించాయి. కానీ తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీనితో BSE SENSEX 194.98 పాయింట్లు లాభపడి 43,637.98 వద్ద స్థిరపడింది. NSE NIFTY 50.60 పాయింట్లు లాభపడి 12,770.60 వద్ద ముగిసింది. # అదరగొట్టిన మూరత్ ట్రేడింగ్‌ # లాభాల్లో.. భారత్‌ పెట్రోలియం,

అదరగొట్టిన మూరత్ ట్రేడింగ్‌ Read More »

muhurat trading

MUHURAT TRADING అంటే ఏమిటి?

దీపావళి పర్వదినాన భారతదేశంలోని స్టాక్ ఎక్స్ఛేంజిలు ప్రత్యేకంగా ఓ గంటపాటు ట్రేడింగ్ నిర్వహిస్తాయి. దీనినే MUHURAT TRADING అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి నుంచి వ్యాపారులకు కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజున వ్యాపారం మొదలుపెడితే, లక్ష్మీ దేవీ కటాక్షం కలుగుతుందని, అంతా శుభప్రదంగా ఉంటుందని వారి విశ్వాసం. MUHURAT TRADING తరతరాల ఆచారం… బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి (BSE) 1957 నుంచి, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (NSE) 1992 నుంచి దీపావళి పర్వదినాన్ని

MUHURAT TRADING అంటే ఏమిటి? Read More »

gst

GST పరిహారం కింద రూ.6 వేల కోట్లు!

కేంద్రప్రభుత్వం స్పెషల్‌ బారోయింగ్ విండో కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.6 వేల కోట్ల  GST పరిహారాన్ని విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ఈ విండో కింద ఇప్పటి వరకు రూ.12 వేల కోట్లను రుణాలుగా ఇచ్చింది. GST పరిహారం సెస్ కొరత తీర్చేందుకు ఈ విండో ద్వారా రాష్ట్రాలకు నిధులు ఇచ్చేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనికి GST కౌన్సిల్‌ కూడా అంగీకరించింది. కేంద్రం చెల్లించాల్సిన పరిహారానికి బదులుగా రుణాలు తీసుకోవడానికి రాష్ట్రాలు

GST పరిహారం కింద రూ.6 వేల కోట్లు! Read More »

DHARANI PORTAL

ధరణి పోర్టల్ సమగ్ర సమాచారం మీ అరచేతిలో

యావత్తు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ (DHARANI PORTAL) పారదర్శకంగా రూపుదిద్దుకుంది. తెలంగాణ చరిత్రలోనే విప్లవాత్మక అడుగులు వేస్తూ అక్టోబరు25న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ధరణి పోర్టల్ను ప్రారంభించారు. ఆరంభంలో కొన్ని బాలారిష్టాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ సాంకేతికంగా ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో సిద్ధమై సోమవారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. # ధరని పోర్టల్ సమగ్ర సమాచారం మీ అరచేతిలో # ధరణి ప్రజల దరికి చేరిన సందర్భంగా

ధరణి పోర్టల్ సమగ్ర సమాచారం మీ అరచేతిలో Read More »

LIC IPO

LIC IPO may be next year!

(లైఫ్‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) LIC IPO వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కంపెనీ విలువను లక్కించడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని సమాచారం. # LIC IPO may be next year! # IPO ఇష్యూకు ముందు నాలుగు  దశల ప్రక్రియ జరగాల్సి ఉంది. అవి: సలహాదార్ల నియామకం, చట్ట సవరణ, LIC softwareలో అంతర్గాత మార్పులు, LIC విలువ మదింపునకు ఒక అధికారి నియామకం. ఈ నాలుగు దశలో తరువాత మాత్రమే LICలో

LIC IPO may be next year! Read More »

GST

జీఎస్టీ రిటర్నులకు గడువు పెంపు

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి GST వార్షిక రిటర్నుల దాఖలకు కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు గడువు పెంచింది. డిసెంబర్‌ 31 వరకు GSTR-9, GSTR-9(C) రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. నిజానికి అక్టోబర్‌ 31తో GST రిటర్నుల గడువు ముగియాల్సింది. అయితే కరోనా ప్రభావం వల్ల, లాక్‌డౌన్‌ వల్ల దేశవ్యాప్తంగా ఇంకా సాధారణ వ్యాపార పరిస్థితులు నెలకొనలేదని వ్యాపార వర్గాలు కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. దీనితో GST రిటర్నుల గడువును మరో రెండు నెలల

జీఎస్టీ రిటర్నులకు గడువు పెంపు Read More »

bank loan

బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ!

బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. లాక్‌డౌన్‌ సమయంలో రుణాలపై విధించిన మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మారటోరియం అందుబాటులో ఉన్నా, లేకున్నా కూడా రూ.2 కోట్ల వరకు రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. # బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ! # ఎలాంటి రుణాలకు వర్తిస్తుంది? రూ.2 కోట్లు మించని విద్యా రుణాలు, గృహ, వాహన రుణాలు, క్రెడిట్ కార్డు,

బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ! Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?