Risk, volatility, liquidity in the stock market
హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఒక ఇన్వెస్టర్‌గా మనం స్టాక్ మార్కెట్ నుంచి మంచి లాభాలు ఆశిస్తాం. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని మనకు బాగా తెలుసు. అందుకే మనం పెట్టుబడులు పెట్టే ముందు.. మూడు important factors గురించి తెలుసుకోవాలి. అవి అస్థిరత (volatility) రిస్క్ (Risk) ద్రవ్యత (liquidity) స్టాక్‌మార్కెట్‌లో అస్థిరత: Stock marketలో సెక్యూరిటీల లేదా స్టాక్‌ల ధరలు నిత్యం మారుతూ ఉంటాయి. ఉదాహరణకు […]
Risk, volatility, liquidity in the stock market Read More »