అయ్యో PUBG- గేమింగ్ ప్రియులకు మరో చేదువార్త!
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో నిషేధానికి గురైన PUBG పునరాగమనం కోసం ఆన్లైన్ గేమింగ్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే PUBG కూడా అప్డేటెడ్ వర్షెన్ గురించి వివరాలు ప్రకటించింది. కానీ PUBG కోసం గేమింగ్ ప్రియులు మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు. మార్చి 2021 వరకు ఇండియాలో PUBG రీలాంచ్ అయ్యే అవకాశాలు లేవని సంస్థ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇది PUBG ప్రియులకు చేదువార్తే. # అయ్యో PUBG- గేమింగ్ […]
అయ్యో PUBG- గేమింగ్ ప్రియులకు మరో చేదువార్త! Read More »