paytm

Paytm new EMI ఆప్షన్ చూశారా?

పేమెంట్ సర్వీసెస్ సంస్థ Paytm ఓ కొత్త ప్రకటన చేసింది. Postpaid వినియోగదారుల కోసం EMI ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఈ తరహా వినియోగదారులు తమ ఖర్చులను EMIకు మార్చుకోవచ్చు.  దీంతో బడ్జెట్ గురించి ఆలోచించుకోకుండా ఎలాంటి వస్తువునైనా కొనుకోవచ్చు. 5లక్షల దుకాణాలు, వెబ్సైట్స్లో ఈ “Buy now Pay later” స్కీమ్ అందుబాటులో ఉంటుందని Paytm చెప్పింది. ‘బిల్ జెనరేట్ అయిన 7రోజులకు, EMIకి కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. Postpaidకు రూ. లక్ష […]

Paytm new EMI ఆప్షన్ చూశారా? Read More »